యాంకర్ విష్ణుప్రియ - వారానికి రూ. 3.70 లక్షలు
టీవీ నటి యష్మి గౌడ - వారానికి రూ.2.50 లక్షలు
టీవీ నటుడు నిఖిల్ - వారానికి రూ. 3 లక్షలు
అభయ్ నవీన్ - వారానికి రూ. 2 లక్షలు (సినీ నటుడు)
టీవీ నటి ప్రేరణ - వారానికి రూ.2.50 లక్షలు
సినీ నటుడు, హీరో ఆదిత్య ఓం - వారానికి రూ.3 లక్షలు
ఆర్జీవీ హీరోయిన్ సోనియా ఆకుల - వారానికి రూ.1.70లక్షలు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్ బెజవాడ బేబక్క - వారానికి రూ.1.30లక్షలు
ఆర్జే శేఖర్ బాషా - వారానికి రూ.2.30 లక్షలు
సినీ నటి, యూట్యూబర్ కిర్రాక్ సీత - వారానికి రూ.2.20 లక్షలు
టీవీ నటుడు నాగ మణికంఠ - వారానికి రూ.1.25 లక్ష
టీవీ నటుడు పృథ్విరాజ్ - వారానికి రూ.1.50లక్షలు
డ్యాన్సర్ నైనిక - వారానికి రూ.2.30 లక్షలు
వరంగల్ యూట్యూబర్ నబీల్ ఆఫ్రిది - వారానికి రూ. 1.70 లక్షలు