అన్వేషించండి

Bigg Boss Telugu 7: సమంత ఎక్కడా? విజయ్ దేవరకొండకు స్టేజ్ మీదే నాగార్జున పంచ్

బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయిపోయింది. సాయంత్రం 7 గంటల నుంచి షో ప్రారంభం కానుంది.

‘బిగ్ బాస్’ సీజన్ 7 మరికొద్ది సేపట్లో మొదలుకానుంది. ఇప్పటికే కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా మంచి ఉత్సాహంతో కంటెస్టులను రిసీవ్ చేసుకుంటూ హౌస్‌లోకి పంపారు. ‘బిగ్ బాస్’ సీజన్ స్టేజ్‌పై హీరో విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి మెరిశారు. అయితే, ఈ షోకు విజయ్ దేవరకొండ ఒక్కడే రావడంపై నాగార్జున సెటైర్ వేయడం చర్చనీయంగా మారింది. 

సమంత ఎక్కువ? 

‘ఖుషి’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా విజయ్ దేవరకొండ ‘బిగ్ బాస్’ స్టేజ్ మీదకు వచ్చాడు. అయితే ఒక్కడే రావడంతో నాగార్జున వెంటనే ‘‘సమంత ఎక్కడా?’’ అని అడిగారు. అయితే, దీనికి విజయ్ ఏం సమాధానం ఇచ్చాడనేది షోలో చూడాల్సిందే. ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి వచ్చి ఆకట్టుకున్నాడు. నిన్ను భరించడం కష్టమే అన్నట్లుగా నాగార్జున పంచ్‌లు విసిరారు. ఆ తర్వాత హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లను చూపించారు. అయితే, సస్పెన్స్ కోసం ముఖాలు చూపించలేదు. 

నిజంగానే ఉల్టాఫల్టా..

సాధారణంగా ‘బిగ్ బాస్’ ఎండింగ్‌లో క్యాష్ బ్యాక్స్ ఇచ్చి బయటకు వెళ్లిపోయేందుకు చివరి 5 సభ్యులు లేదా ముగ్గురు సభ్యులకు ఆఫర్ ఇస్తారు. అయితే, ఈ సారి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ ఐదుగురికే ఆ అవకాశం వచ్చింది. హౌస్‌లోకి వచ్చిన వెంటనే వారికి ‘బిగ్ బాస్’ ఓ సూట్‌కేసు ఇచ్చాడు. ఎవరైనా బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లిపోవాలని అనుకుంటే ఆ సూట్‌కేస్‌తో ఇప్పుడే వెళ్లిపోవచ్చని నాగార్జున షాకిచ్చారు. మరి కంటెస్టెంట్లు ఏ నిర్ణయం తీసుకున్నారనేది షో మొదలయ్యాక చూడాల్సిందే. మొత్తానికి కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఎవరెవరు వెళ్లారో తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. సాయంత్రం 7 గంటల నుంచి ఈ షో ప్రసారం కానుంది. అప్పటి వరకు ఈ ప్రోమోను చూడండి. 

ప్రస్తుతం వైరల్ అవుతోన్న కంటెస్ట్‌ల జాబితా ఇదే: 

1. శోభా శెట్టి (‘కార్తీక దీపం’ మోనిత)
2. అమర్ దీప్ (‘జానకి కలగనలేదు’ నటుడు) 
3. ‘ఆట’ సందీప్ (కొరియోగ్రాఫర్), ఆయన భార్య
4. అంజలి పవన్
5. అబ్బాస్ (హీరో)
6. శివాజీ (హీరో)
7. షకీలా (నటి)
8. నరేష్ (జబర్దస్త్)
9. బుల్లెట్ భాస్కర్ (జబర్దస్త్)
10. ప్రత్యూష (టీవీ-9 యాంకర్)
11. నిఖిల్ (యాంకర్)
12. ప్రియాంక జైన్ (‘జానకి కలగనలేదు’ నటి)
13. శుభశ్రీ (రుద్రవీణ నటి)
14. పల్లవి ప్రశాంత్ (రైతు)
15. అన్షు రెడ్డి (నటి)
16. దామిని (సింగర్)
17. అనీల్ గీలా (మై విలేజ్ షో - యూట్యూబ్ స్టార్)
18. కమెడియన్ మహేష్ ( ‘రంగస్థలం’ సహ నటుడు)
19. సాగర్ (‘మొగలి రేకులు’ నటుడు)
20. అర్జున్ అంబటి (‘అగ్నిసాక్షి’ నటుడు)
21. ప్రిన్స్ యవార్ (‘నా పేరు మీనాక్షి’ నటుడు)
22. టేస్టీ తేజా (జబర్దస్త్ ఫేమ్)
23. గౌతమ్ కృష్ణ (‘ఆకాశవీధిలో’ నటుడు)
24. శ్వేతా నాయుడు (సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్)

గమనిక: సోషల్ మీడియా, ఇతరాత్ర విశ్వసనీయ సమాచారం ప్రకారం పై జాబితాలోని సెలబ్రిటీల వివరాలను అందించాం. ఆఖరి క్షణంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. దీన్ని అధికారిక జాబితా భావించవద్దని మనవి. 

Also Read: అల్లు అర్జున్‌కు నిర్మాత మండలి లేఖ - సోషల్ మీడియాలో షేర్

టాప్ హెడ్ లైన్స్

Aishwarya Sindogi: బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
Actress Krishi Thapanda: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో డెడ్ బాడీ... అసలు ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో డెడ్ బాడీ... అసలు ఏం జరిగిందంటే?
Jabardasth Faima Marriage: పెళ్ళి పీటలు ఎక్కిన జబర్దస్త్ ఫైమా... నిన్న రిజిస్టర్ ఆఫీస్‌లో, ఇవాళ హిందూ సంప్రదాయంలో!
పెళ్ళి పీటలు ఎక్కిన జబర్దస్త్ ఫైమా... నిన్న రిజిస్టర్ ఆఫీస్‌లో, ఇవాళ హిందూ సంప్రదాయంలో!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
Messi Retirement Speculation: మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
భారత్‌లో అమ్మకానికి వచ్చిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లు ఇవిగో - ఎథనాల్ మిశ్రమంపై ఇక ఆందోళన అక్కర్లేదు!
ఎథనాల్ టెన్షన్‌ను తగ్గించే E85 బైక్‌లు - E20 నుంచి E85 వరకు ఏ పెట్రోల్‌ అయినా వీటిలో వాడొచ్చు!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Pradeep Machiraju ETV Show: మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
OG Television Premiere: ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
Embed widget