అన్వేషించండి

Bigg Boss Telugu 5 : బట్టలు లాక్కెళ్లిన బిగ్ బాస్.. అమ్మాయి డ్రెస్‌లో ఉన్న రవిని కౌగిలించుకొని సన్నీ అరాచకం

బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలైంది. గత నాలుగు సీజన్లతో పోలిస్తే ఈసారి భిన్నంగా మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించి షాకిచ్చారు బిగ్ బాస్.

బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలైంది. గత నాలుగు సీజన్లతో పోలిస్తే ఈసారి భిన్నంగా మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించి షాకిచ్చారు బిగ్ బాస్. మొదటి రోజు మూడు టాస్క్ లు ఇచ్చి గేమ్ మొదలుపెట్టిన బిగ్ బాస్  నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాడు. ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన వారిలో రవి, మానస్, సరయు, కాజల్, హామీద, జెస్సీలు ఉన్నారు. ఈరోజు నుంచి హౌస్ లో అసలు ఆట మొదలవ్వబోతుంది. ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. 

Also Read : Pan India Movies : దిల్ రాజు ప్లానింగ్.. నెక్స్ట్ రెండు నెలల్లో రచ్చ రచ్చే..

గేమ్ లో భాగంగా తొలిసారి పవర్ రూమ్ ని పరిచయం చేశారు బిగ్ బాస్. దీనికోసం ఓ గేమ్ పెట్టగా.. అందులో విశ్వ గెలిచాడు. దీంతో విశ్వను పవర్ రూమ్ లోకి పిలిచి షాకిచ్చారు బిగ్ బాస్. తాను ఎన్నుకున్న ఇద్దరి ఇంటి సభ్యుల ఒంటిపై ఉన్న దుస్తులతో సహా అన్ని వస్తువులను స్టోర్ రూమ్ లో పెట్టాలని చెప్పారు. ఈ టాస్క్ చేయడానికి యాంకర్ రవి, ప్రియలను ఎంచుకున్నాడు విశ్వ. వారిద్దరి బట్టలతో పాటు అన్ని వస్తువులను లాక్కెళ్లిపోవడంతో రవి, ప్రియా వెరైటీ డ్రెస్సులో కనిపించారు. 

యాంకర్ రవి లేడీస్ డ్రెస్ ధరించగా.. ప్రియా అబ్బాయి డ్రెస్ లో కనిపించింది. ఇక అమ్మాయి డ్రెస్ లో ఉన్న రవిని ఎత్తుకొని సందడి చేశాడు విశ్వ. ఇదిలా ఉండగా.. మరోపక్క ప్రియాంక సింగ్ హౌస్ లో ఉన్న మానస్ ని ఆటపట్టించింది. రవిని, విశ్వని అన్నయ్య అని పిలుస్తా కానీ.. మానస్ ని మాత్రం అలా పిలవలెనని చెప్పడంతో ఇంటి సభ్యులంతా నవ్వేశారు. అనంతరం విశ్వ.. రవితో ముచ్చట పెట్టాడు. లాస్ట్ ఇయర్ తన సోదరుడిని కోల్పోయానని రవితో చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు విశ్వ.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana Mother Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ -  రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ - రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Pushpa 2: ఫేక్ డైలాగ్స్ షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం - 'పుష్ప 2' ప్రొడక్షన్ హౌస్ వార్నింగ్
ఫేక్ డైలాగ్స్ షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం - 'పుష్ప 2' ప్రొడక్షన్ హౌస్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలుఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana Mother Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ -  రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ - రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Pushpa 2: ఫేక్ డైలాగ్స్ షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం - 'పుష్ప 2' ప్రొడక్షన్ హౌస్ వార్నింగ్
ఫేక్ డైలాగ్స్ షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం - 'పుష్ప 2' ప్రొడక్షన్ హౌస్ వార్నింగ్
Anantapuram News: అమ్మా నాన్న క్షమించండి అంటూ ఫోన్ కాల్ - ఎంబీబీఎస్ సీటు రాలేదని రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య
అమ్మా నాన్న క్షమించండి అంటూ ఫోన్ కాల్ - ఎంబీబీఎస్ సీటు రాలేదని రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
Pushpa 2 Collection: ఇండియన్  బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్... పుష్ప 2 డే 1 @ 294 కోట్లు
ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్... పుష్ప 2 డే 1 @ 294 కోట్లు
Crime News: ఒకే రోజు 2 ఘోర ప్రమాదాలు - 12 మంది దుర్మరణం, యూపీలో తీవ్ర విషాదం
ఒకే రోజు 2 ఘోర ప్రమాదాలు - 12 మంది దుర్మరణం, యూపీలో తీవ్ర విషాదం
Embed widget