అన్వేషించండి

Bigg Boss 8 Telugu Finale: ఆ ఇద్దరి మీదే అందరి ఫోకస్... బిగ్ బాస్ 8 ట్రోఫీని ఎవరు గెలుస్తారో మరి!

Bigg Boss 8 Telugu Grand Finale: బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ఆదివారంతో పూర్తి కానుంది. టాప్ 5లో నిఖిల్, గౌతమ్, నబిల్, ప్రేరణ, అవినాష్ నిలిచారు. ఈ ఐదుగురిలో విన్నింగ్ ఛాన్స్ నిఖిల్, గౌతమ్‌లకే ఉంది.

Bigg Boss 8 Telugu Finale Episode Nikhil Or Gautam Wins The Trophy: బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ చివరి అంకం ఆదివారంతో పూర్తి కానుంది. వంద రోజులకు పైగా జరిగిన ఈ సీజన్‌లో ఎన్నో ట్విస్టులు వచ్చాయి. రకరకాల కొత్త పద్దతులోనూ సీజన్‌ను నడిపించారు. ఇంత వరకు ఎప్పుడూ జరగనట్టుగా నామినేషన్స్ జరిగాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను పట్టుకొచ్చారు. ఎనిమిది మంది వైల్డ్ కార్డుల్ని ఒకేసారి పంపడంతో షో ఒక్కసారిగా పైకి లేచింది. ఈ ఎనిమిదో సీజన్ మాత్రం వైల్డ్ కార్స్ రాకముందు.. వచ్చిన తరువాత అన్నట్టుగా మారిపోయింది.

ఇక ఇప్పుడు పదిహేను వారాలు ముగిశాయి. టాప్ 5లో నిఖిల్, గౌతమ్, నబిల్, ప్రేరణ, అవినాష్ నిలిచారు. ఈ ఐదుగురిలో విన్నర్ అయ్యే ఛాన్స్ మాత్రం నిఖిల్, గౌతమ్‌లకే ఎక్కువగా ఉందన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ స్టార్టింగ్‌లో విష్ణు ప్రియ విన్నర్ అనుకున్నారు. కానీ ఆమె తన చేజేతులా అంతా నాశనం చేసుకుంది. ఆ తరువాత నిఖిల్ విన్నర్ అని అనుకున్నారు. కానీ ఆ గ్రూపుల్లోంచి బయటకు రావడం లేదని అనుకున్నారు. ఆపై నబిల్ మీద కాస్త హోప్స్ ఏర్పడ్డాయి. కానీ మెహబూబ్‌తో కలిసి కమ్యూనిటీ గురించి మాట్లాడి వెనకపడ్డాడు. 

వైల్డ్ కార్డుల తరువాత నబిల్ ఆట మొత్తం గాడి తప్పింది. వైల్డ్ కార్డుల్లో విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని అంతా అనుకున్నారు. మెల్లిమెల్లిగా గౌతమ్ షైన్ అవుతూ వచ్చాడు. అయితే వచ్చిన మొదటి వారానికే ఎలిమినేషన్ వరకు రావడంతో ఒక్కసారిగా అతని మైండ్ బ్లాక్ అయింది. అప్పటి నుంచి ఆట తీరు మార్చుకున్నాడు. తనని తాను చెక్కుకుని శిల్పంలా మారాడు. ఇప్పుడు విన్నర్ లేదా రన్నర్ అయ్యే స్థాయికి వచ్చాడు.

Also Read: 'బిగ్ బాస్' విజేతలుగా నిలిచిన ఆ ఏడుగురు... వాళ్ళ సరసన చేరేది ఎవరు? Bigg Boss 8 Telugu Winner అతనేనా?

నిఖిల్ ముందు నుంచి కూడా విన్నర్ రేసులోనే ఉన్నాడు. మధ్యలో డీవియేట్ అయ్యాడు. మాటలు జారాడు. సేఫ్ గేమర్ అనిపించుకున్నాడు. అమ్మాయిల ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నాడు అని నిందలు మోశాడు. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూ, ఈదుకుంటూ ఇక్కడి వరకు వచ్చాడు. ఇప్పుడు విన్నర్ పొజిషన్‌కు అన్ని అర్హతలు ఉన్న వాడని అందరి చేత అనిపించుకుంటున్నాడు. కన్నడ వాడిని ఎందుకు గెలిపించడం.. ఇది తెలుగు బిగ్ బాస్.. తెలుగు వాడ్నే విన్నర్‌ని చేద్దామని ఆడియెన్స్ అనుకుంటే మాత్రం కచ్చితంగా గౌతమ్ విన్నర్ అయి నిఖిల్ రన్నర్ అవుతాడు. 

ఎవరు విన్నర్ అయినా ఎవరు రన్నర్ అయినా కూడా చాలా తక్కువ మార్జిన్ ఓట్లతోనే గెలుస్తున్నారు..ఓడుతున్నారు అని అంతా అంటున్నారు. ఫస్ట్ రెండు స్థానాలకు మాత్రం నిఖిల్, గౌతమ్‌లు అర్హులే అని అంతా ముక్తకంఠంతో చెప్పేస్తున్నారు. విన్నర్ ట్రోఫీని రామ్ చరణ్ చేతుల మీదుగా విజేతకు అందించబోతోన్నట్టుగా తెలుస్తోంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.

Also Readబిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget