అన్వేషించండి

Bigg Boss 8 Telugu Episode 36 Day 35: నిఖిల్ ‘గేమ్ చేంజర్’... విష్ణు ‘నకిలీ’ మణికంఠ ‘వెన్నుపోటు’... వెళ్తూ వెళ్తూ నైనిక ఏమేం చెప్పిందంటే?

Bigg Boss 8 Telugu Episode 36 Review: బిగ్ బాస్ ఇంట్లో ఐదో వారంలో నైనికను ఎలిమినేట్ చేశారు. వైల్డ్ కార్డులు వస్తాడని ఇంటి సభ్యులకు చెప్పేశాడు నాగార్జున. మరి ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకోండి.

Bigg Boss 8 Telugu Episode 36 Nainika Elimination Round: బిగ్ బాస్ ఇంట్లో ఐదో వారంలో మిడ్ వీక్‌లో ఆదిత్యను బయటకు పంపారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో నైనిక (Dhee Nainika in Bigg Boss 8 Telugu)ను ఎలిమినేట్ చేశారు. ఇక వెళ్తూ వెళ్తూ నైనిక ఇంటి సభ్యుల గురించి చెప్పింది. బిగ్ బాస్ డైరీ అంటూ ఆమెకు స్టేజ్ మీద నాగార్జున ఇచ్చిన టాస్కుని పూర్తి చేసింది. మానిప్యులేటర్ అంటూ ప్రేరణ గురించి నైనిక చెప్పింది. అన్నీ ముందుగానే కాలిక్యులేట్ చేస్తుందని, ముందే క్లారిటీ ఉంటుంది.. ఏం చేయాలి.. ఏం చేయకూడదు అన్నీ తెలుసు.. గేమ్ పట్ల ఫోకస్.. ఉందని చెప్పింది.

మణికంఠ (Manikanta Bigg Boss Telugu 8)కు వెన్ను పోటు దారుడు అని చెప్పింది. నాకు చాలా సార్లు వెన్ను పోటు పొడిచాడని తెలిపింది. 'నువ్వు నీలా ఆడు.. ఓవర్ థింకింగ్ చేయకు.. జనాలు నిన్ను ప్రేమిస్తున్నారు..' అంటూ మణి గురించి నైనిక చెప్పింది. నకిలీ స్నేహితుడు అంటే.. విష్ణు అని చెప్పింది.. బాధల్లో ఉంటే ఫ్రెండ్ అనే వాళ్లు రావాలి.. కానీ ఈ వారం అంతా కూడా నాతో ఉండలేదు.. దగ్గరకు రాలేదు ఫేక్ కాదు కానీ.. నకిలీ అనిపించింది.. బట్ ఐ లవ్యూ అంటూ విష్ణు గురించి నైనిక చెప్పింది.

Also Read: బిగ్ బాస్ తెలుగు 8 డే 34 రివ్యూ... నాగ్ చురకలకు మాడిపోయిన మణికంఠ మొహం... ఒక్కొక్కరి గురించి ఆదిత్య ఏం చెప్పాడంటే?

అటెన్షన్ సీకర్.. పృథ్వీ అని చెప్పింది. అవకాశవాది.. నబిల్ అని చెప్పింది..  గేమ్ మీద చాలా క్లారిటీ ఉంది.. ఎలాంటి స్థితిలో ఉన్నా బాగా ఆడతాడు.. అంటూ పొగిడేసింది. గేమ్ చేంజర్ నిఖిల్.. అని నైనిక చెప్పింది. టాస్కుల్లో టఫ్ కాంపిటీషన్ ఇస్తాడని, ఎక్కువ ఆలోచించకండి..  ఎమోషనల్ మీ బలం.. వీక్ నెస్ కాదు..  ఆటలు అద్భుతంగా ఆడుతున్నావ్.. అంటూ నిఖిల్ గురించి చెప్పింది. మంద బుద్ది.. యష్మీ..  అని ఆటలు ఆడితే బాగానే ఆడుతావ్..అంటూ పొగిడేసింది.

ఇక ఆదివారం ఎపిసోడ్‌లోనే వైల్డ్ కార్డులు వస్తాడని ఇంటి సభ్యులకు చెప్పేశాడు. వాళ్లని ఎలా ఎదుర్కొంటారు అంటూ ఒక్క కంటెస్టెంట్‌ను వాళ్ల స్ట్రాటజీని అడిగి తెలుసుకున్నాడు. నైనిక ఎలిమినేషన్ తరువాత ఫ్యామిలీ మెంబర్ల నుంచి వచ్చిన లెటర్లను అందరికీ చదువుకునే అవకాశాన్ని ఇచ్చాడు. ఇక యష్మీ, సీత, మణికంఠలు తమ తమ ఫ్యామిలీ మెంబర్ల నుంచి వచ్చిన సందేశాన్ని తెలుసుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక ఇంట్లో ఓల్డ్ కంటెస్టెంట్లు వర్సెస్ వైల్డ్ కార్డ్‌లు అనేలా టాస్కులు జరిగేట్టున్నాయి. అటు ఎనిమిది, ఇటు ఎనిమిది అంటూ బిగ్ బాస్ లెక్కలు సరి చేశాడు. ఇంతకు ముందు బిగ్ బాస్ ఇంటిలో సందడి చేసిన పాత కంటెస్టెంట్లు ఇవాళ హౌస్‌లో అడుగు పెట్టారు.

Also Read:బిగ్ బాస్ తెలుగు 8 డే 33 రివ్యూ... విసిగిస్తున్న బిగ్ బాస్ టీం... కంటెస్టెంట్ల ఏడ్పులు ఆడియెన్స్ నిట్టూర్పులు

టాప్ హెడ్ లైన్స్

Futa Japan: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget