అన్వేషించండి

Bigg Boss 8 Latest Promo : జెన్యూన్ గా ప్రేమిస్తున్న విష్ణు ప్రియ - వాడుకుంటున్న పృథ్వీ... జెలసీగా ఫీల్ అయ్యేది ఎవరు ?

బిగ్ బాస్ సీజన్ 8 డే 26కు సంబంధించిన 2వ, 3వ ప్రోమోలు రెండూ రిలీజ్ అయ్యాయి. అందులో ఒక ప్రోమో ఫన్నీగా ఉంటే, మరో ప్రోమో కంటెస్టెంట్స్ మధ్య మంట పెట్టేలా ఉంది.

బిగ్ బాస్ సీజన్ 8 పలు ఇంట్రెస్టింగ్ టాస్క్ లతో, హౌస్ మేట్స్ మధ్య గొడవలతో డే 26కి చేరుకుంది. అయితే బిగ్ బాస్ చెప్పినట్టుగా ఇందులో ప్రేక్షకులకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అయితే కనిపించలేదు. ఆ లోటును తాజాగా ఈరోజు స్ట్రీమింగ్ కాబోతున్న ఎపిసోడ్ తో ఫుల్ ఫిల్ చేయబోతున్నట్టు బిగ్ బాస్ మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోల ద్వారా వెల్లడించారు. మరి ఆ ప్రోమోలో అంత హిలేరియస్ కామెడీ ఏముందో చూసేద్దాం పదండి? 

కామెడీ జోన్ గా మారిన బిగ్ బాస్ హౌస్
ఈరోజు ఉదయం రిలీజ్ చేసిన ప్రోమోలో బిగ్ బాస్ 'గెస్ ది సౌండ్' అనే ఒక ఫన్నీ టాస్క్ ని పెట్టిన విషయం తెలిసిందే. అంతకంటే ముందే హౌస్ లోకి ఏకంగా 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఉంటాయని, వారిని ఆపాలంటే 12 టాస్కులు ఆడి గెలవాలని బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని ఆదేశించారు. అందులో భాగంగానే తాజా ఎపిసోడ్ లో 'గెస్ ది సౌండ్' అనే టాస్క్ ని పెట్టబోతున్నట్టుగా డే 26 కి సంబంధించిన మొదటి ప్రోమోలో వెల్లడించారు. ఆ ప్రోమో అంతా సరదాగా సాగిపోయింది. ఈరోజు ఎపిసోడ్ కు సంబంధించిన మరో ఇంటరెస్టింగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో కంటెస్టెంట్లు ఒకరినొకరు ఇమిటేట్ చేయడంతో బిగ్ బాస్ హౌస్ కామెడీ జోన్ గా మారింది." హౌస్ మేట్స్ తమ బెస్ట్ కామెడీ రోల్ లను ప్రదర్శిస్తున్నప్పుడు నాన్ స్టాప్ నవ్వుల కోసం సిద్ధంగా ఉండండి" అంటూ ఈ ప్రోమోను రిలీజ్ చేశారు. 

Read Also:  దేవర రివ్యూ: ఎన్టీఆర్‌కు 'ఆర్ఆర్ఆర్' రేంజ్ హిట్ వస్తుందా? కొరటాల శివ తీసిన సినిమా ఎలా ఉందంటే?

ఇక ప్రోమో మొదలు కాగానే బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో ఒకరినొకరు ఇమిటేట్ చేయాలంటూ టాస్క్ ఇచ్చారు. ముందుగా నబిల్ ప్రోమోలో ఆదిత్యను అనుకరిస్తూ కనిపించారు. ఆయనలా బాడీ బిల్డింగ్ చేయడంతో పాటు 'వాష్ రూమ్ కడుగుతాను' అంటూ ఇమిటేట్ చేసి నవ్వించారు. ఆ తర్వాత నిఖిల్ - మణికంఠ లాగా పృథ్వీ - ప్రేరణ ఇమిటేట్ చేశారు. ఇక నైనిక "నాకు పృథ్వి కావాలి" అంటూ అచ్చం విష్ణు ప్రియ లాగా ఇమిటేట్ చేసి నవ్వించింది. కిరాక్ సీత.. విష్ణు ప్రియ రోల్ ప్లే చేస్తూ "ప్రేరణ దోస ఎలా వేసిందో చెప్పవా" అంటూ మణికంఠ రోల్ ప్లే చేసిన నిఖిల్ దగ్గరికి వెళ్లి కూర్చుంది. ఆ తర్వాత నిఖిల్..  నబిల్ ని ఇమిటేట్ చేయగా, నబిల్ ఆదిత్య ఓంను ఇమిటేట్ చేస్తూ నవ్వించారు. చివరగా కిరాక్ సీత "నీకు చిన్నోడు ఎక్కువా, పెద్దోడు ఎక్కువా" అని ప్రశ్నించాగా, నిఖిల్ సోనియాను ఇమిటేట్ చేస్తూ "చిన్నోడు బంగారు బిడ్డ. కానీ పెద్దోడు అంటేనే ఇష్టం" అని చెప్పాడు. ఇక ప్రోమోలో చివరగా సీత సోనియాను ఇమిటేట్ చేస్తూ కొన్ని రోజుల క్రిందట సోనియా నిఖిల్ మధ్య జరిగిన ఫుడ్ గొడవను చూపించారు. మొత్తానికి ప్రోమో అంతా కామెడీ కామెడీగా నవ్వులు పూయించే విధంగా ఉంది. 

హాట్ టాపిక్ గా పృథ్వీ లవ్ స్టోరీ 
కాగా తాజాగా బిగ్ బాస్ 3వ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. అందులో పృథ్వీ, విష్ణు ప్రియ మొత్తానికి దగ్గరై పోయినట్టు కన్పించింది. అయితే విష్ణు ప్రియ జెన్యూన్ గానే ప్రేమిస్తోంది, కానీ పృథ్వీ అటెన్షన్ కోరుకుంటున్నాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రేరణ. అలాగే పృథ్వీని చూస్తే భయమేస్తోంది అంటూ సోనియా, వాడికంటే మణికంఠ హాట్ గా ఉంటాడు అంటూ యష్మి గౌడ కామెంట్స్ చేశారు. 

Read Also : Bigg Boss 8 Telugu Day 26 Promo: ఆహారం కోసం హౌస్ మేట్స్ తంటాలు... ఫన్నీగా సాగిన కొత్త టాస్క్, బిగ్ బాస్ లేటెస్ట్‌ ప్రోమో చూశారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Embed widget