అన్వేషించండి

Bigg Boss Telugu 8 Day 13 - Promo 1 : ఎఫ్ వర్డ్స్ పై ఫైర్, పృథ్వీకి స్ట్రాంగ్ వార్నింగ్... గన్ గురి పెట్టి యష్మి గౌడ బాగోతం బయట పెట్టిన నాగ్ 

బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీకెండ్ కు సంబంధించిన ఫస్ట్ ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. ఇందులో నాగ్ పృథ్వీతో పాటు యష్మి గౌడకు కూడా వాళ్ళు చేసిన తప్పులను చెబుతూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు చూపించారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెకండ్ వీకెండ్ గరం గరంగా ఉండబోతోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ద్వారా బిగ్ బాస్ ఈ విషయాన్ని బయట పెట్టారు. వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున రావడం, హౌస్ మేట్స్ చేసిన తప్పులను ఎత్తిచూపుతూ మొట్టికాయలు వేయడం ఇదివరకు జరిగిన ప్రతి సీజన్లో చూసాం మనం. అయితే ఈ సీజన్లో మాత్రం ఫస్ట్ వీకెండ్ హౌస్ మేట్స్ కే జడ్జిమెంట్ వదిలేసారు. అయితే అలా చేయడం ఆడియన్స్ కి పెద్దగా నచ్చలేదు. అందుకే సెకండ్ వీకెండ్ లో మాత్రం ఫస్ట్ వీకెండ్ ది కూడా కలిపి డబుల్ డోస్ ఫైర్ అయ్యారు నాగార్జున. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో అసలు ఏం జరిగిందో ఒక లుక్కేద్దాం పదండి. 

ఎఫ్ వర్డ్స్ పై ఫైర్ 

తాజా ప్రోమోలో నాగ్ మీ క్లాన్ పర్ఫామెన్స్ ఏంటి అనేది మీరే ఇవాళ తేల్చాలి అని చెప్పారు. "ముగ్గురు చీఫ్ లు గెటప్.." అంటూ యష్మి గౌడతో స్టార్ట్ చేశారు నాగార్జున. ఇక ప్రోమోలో ఒక బోర్డు ను ఇచ్చి రెడ్, గ్రీన్ అనే రెండు అవకాశాలను ఇచ్చారు. బాగా ఆడిన వారిని గ్రీన్ లో, ఆడని వారిని రెడ్ లో పెట్టాలని సూచించారు. ముందుగా యష్మి గౌడ అభయ్ తో స్టార్ట్ చేసింది. అయితే వెంటనే నాగార్జున అందుకుని "నీ ఉద్దేశంలో అభయ్ బాగా ఆడాడు. మరి విష్ణు ప్రియ ఉద్దేశంలో?" అంటూ యష్మి గౌడను ప్రశ్నించాడు.

వెంటనే విష్ణు ప్రియ లేచి "ఒక పాయింట్ ఆఫ్ టైంలో అన్న తోసారు. అన్న ఏమో నేను అలా చేయలేదు చేయలేదు అంటున్నారు" అంటూ నాగార్జునతో చెప్పడం ప్రోమోలో కనిపించింది. ఇక ఆ తర్వాత వెంటనే "అసలు అన్న ఏం చేశాడో చూపించనా" అని అనగానే అభయ్ ఫేస్ ని చూపించారు. నెక్స్ట్ పృథ్వి ఏ టాస్క్ ఆడినా 100% ఇచ్చాడని చెప్పింది యష్మి. "మరి వాక్స్ టాస్క్ లో ఏమైంది గివ్ అప్ ఇచ్చేసాడు" అంటూ తిరిగి యష్మి గౌడను ప్రశ్నించారు నాగ్. "కొన్ని వాడకూడనటువంటి ఎఫ్ వర్డ్స్ వాడుతున్నావు. హోల్డ్ యువర్ టంగ్.. లేదనుకో" అంటూ గన్ తీసి పృథ్వీని హెచ్చరించారు.

చీఫ్ గా యష్మి గౌడ ఫెయిల్... తేల్చేసిన నాగ్ 

ఇంకా ప్రోమోలో "ప్రేరణ సంచాలక్ గా వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది" అంటూ ప్రేరణను రెడ్ ప్లేస్ లో పెట్టింది. వెంటనే నాగార్జున "కన్ఫ్యూజ్ అయ్యిందా ? మీరు చుట్టూ చేరి కన్ఫ్యూజ్ చేశారా?" అని మళ్ళీ యష్మినే ప్రశ్నించారు నాగార్జున. "ఇక ఎలాగూ సంచాలక్ ప్రస్తావన వచ్చింది కాబట్టి మణికంఠ, సీత టాస్క్ విషయం గురించి మాట్లాడుకుందాం. 250 గ్రాముల విషయంలో నీ డెసిషన్ రైటా?" అని ప్రశ్నించారు.

Read Also: ఈ వీక్ ఎలిమినేషన్ కత్తి ఆ ఇద్దరి మీదే... ఇది ఊహించలేదు భయ్యా

వెంటనే ప్రోమోలో మణికంఠ లేచి "నేను ముందే డోర్ దగ్గర అడిగాను" అని చెప్పగా, యష్మి "లేదు అడగలేదు" అని వాదించింది. దీంతో "బిగ్ బాస్ వీడియో ప్లీజ్" అంటూ యష్మి గౌడ బాగోతాన్ని బయటపెట్టారు నాగార్జున. వెంటనే యష్మి ఏడుస్తూ "ఇక్కడ ఇద్దరే ఉన్నారు. అక్కడ ఐదుగురు ఆకలితో ఉంటారు. ఎలాగైనా ఈ టీం గెలవాలని నేను అనుకున్నాను" అంటూ చెప్పింది. "మరి దాన్ని ముందే ఒప్పుకోవచ్చు కదా" అని అంటూ నాగార్జున యష్మి గౌడ ఫోటోను గన్ తో కాల్చాడు.  అంతేకాకుండా "నువ్వు చీఫ్ గా ఫెయిల్ అయ్యావు" అంటూ గడ్డి పెట్టారు. 

Also Read: Yashmi Gowda Bigg Boss: ముందు నిన్ను స్కూల్లో పడేయాలి... 'బిగ్ బాస్' యష్మీ గౌడను ఆటాడేసుకుంటున్న నెటిజన్లు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Nani Or Naga Chaitanya: శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీలో హీరో ఎవరు? నాని లేదా నాగ చైతన్య... ఇద్దరిలో ఛాన్స్ ఎవరికి?
శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీలో హీరో ఎవరు? నాని లేదా నాగ చైతన్య... ఇద్దరిలో ఛాన్స్ ఎవరికి?
Honda Activa Electric: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
Embed widget