అన్వేషించండి

Bigg Boss Season 8 : ఈ వీక్ ఎలిమినేషన్ కత్తి ఆ ఇద్దరి మీదే... ఇది ఊహించలేదు భయ్యా

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీకెండ్ ఎలిమినేషన్ ఉత్కంఠను రేపుతోంది. అయితే ఈ వీక్ మొత్తంగా 8 మండి సభ్యులు నామినేషన్ లో ఉండగా, అందులో ఇద్దరు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు.

Bigg Boss 8 Telugu Second Week Elimination: బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీకెండ్ నామినేషన్లలో ఈసారి ఊహించని ట్విస్ట్ చోటు చేసుకోబోతోందని ప్రచారం జరుగుతుంది. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ ఈ వీక్ నామినేషన్లలో ఎలిమినేషన్ కత్తి మాత్రం ఆ ఇద్దరి మీదే ఉంది. మరి ఈ వీక్ ఎలిమినేట్ కాబోతున్న కంటెస్టెంట్స్ ఎవరు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది వాళ్లే...

సెకండ్ వీక్ నామినేషన్ లో విష్ణు ప్రియ, సోనియా, నిఖిల్, శేఖర్ భాష, నాగ మణికంఠ, కిరాక్ సీత, నైనిక, పృథ్వి ఉన్నారు. అయితే వీళ్ళందరిలో ఈ వీక్ సేఫ్ జోన్ లో ఉన్నది నిఖిల్, సోనియా, విష్ణు ప్రియ అని సమాచారం. గేమ్లో ముందుగా సింపతి కార్డు ప్లే చేసిన నాగ మణికంఠ ఇప్పుడు ఆట తీరును మెరుగు పరుచుకుని ఈ వీక్ కూడా సేఫ్ జోన్లో ఉన్న వారి లిస్ట్ లోనే స్థానం దక్కించుకున్నాడు. ఇక డేంజర్ జోన్ లో ఉన్నది మిగతా ఐదుగురు. అందులో ఇద్దరు ఎలిమినేట్ అవ్వడం పక్కా అని టాక్ నడుస్తోంది. ఆ ఇద్దరు మరెవరో కాదు శేఖర్ భాష, ఆదిత్య ఓం. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే వీరిద్దరిలో ఒకరు బయటకి వెళ్ళడం ఖాయం.

ఎక్కువగా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నది మాత్రం ఆదిత్యకే. ఇక బిగ్ బాస్ లో ఈ వీకెండ్ ఊహించని పరిణామం చోటు చేసుకోబోతోందనీ అంటున్నారు. డబుల్ ఎలిమినేషన్ పేరుతో హౌస్ మేట్స్ లో ఇద్దరిని ఎలిమినేట్ చేసి బయటకు పంపిస్తారని ఓ రేంజ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒకవేళ అదే గనక నిజమైతే శేఖర్ భాష, ఆదిత్య ఇద్దరూ ఎలిమినేట్ అవ్వడం ఖాయమని సమాచారం. లేదు సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యే ఛాన్సే ఎక్కువగా ఉంది. 

Read Also: ఎమోషనల్ సర్ప్రైజ్, ఒక్కొక్కరి స్టోరీతో ప్రోమో ద్వారానే ఏడిపించిన బిగ్ బాస్...

చిన్నోడు కూడా డేంజర్ జోన్ లోనే 

నిజానికి డేంజర్ జోన్ లో ఉన్న టాప్ కంటెస్టెంట్స్ లో పృథ్వీ పేరు కూడా ఉండడం గమనార్హం. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న పృథ్వి చిట్ట చివరి డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. ఓటింగ్ పరంగా చివరగా ఉన్నది పృథ్వి, ఆదిత్య ఓం. వీళ్ళిద్దరికీ లీస్ట్ ఓటింగ్ వచ్చింది. మరి పృథ్వీ కాకుండా శేఖర్ భాష ఎలిమినేట్ అవుతాడని ఎందుకు అంటున్నామంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఈ వీక్ మొత్తంలో వచ్చిన ఎపిసోడ్ లలో ఎక్కువగా కనిపించని వారి లిస్టులో ఉన్నది శేఖర్ భాష, ఆదిత్య ఓం. ఇది చాలు కదా వీరిద్దరూ ఎలిమినేట్ కాబోతున్నారు కాబట్టి ఫుటేజ్ లో ఎక్కువ స్పేస్ ఇవ్వలేదు అనుకోవడానికి. అంతేకాదు అటు శేఖర్ భాషకు, ఇటు ఆదిత్యకు ఇద్దరికీ పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఆదిత్య ఓం అయితే అసలు ఈ వీక్ అంతా హౌస్ లో ఉన్నాడా ? అనే అనుమానాన్ని కలిగించాడు. 

Also Readఅన్నయ్యా... అన్నయ్యా... అన్నయ్యా... నీది మాములు విలనిజం కాదన్నయ్యా... ఎస్.జె. సూర్య బెస్ట్ విలన్ రోల్స్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
YSRCP: అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
Revanth Reddy : కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
Shalimar Express Accident: పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
YSRCP: అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
Revanth Reddy : కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
Shalimar Express Accident: పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
YSRCP News: ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
Telangana: ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనే లేదు ప్రచారం ప్రారంభించేసిన ఆశావహులు- తెలంగాణలో విచిత్ర రాజకీయం
ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనే లేదు ప్రచారం ప్రారంభించేసిన ఆశావహులు- తెలంగాణలో విచిత్ర రాజకీయం
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Embed widget