By: ABP Desam | Updated at : 11 Dec 2021 07:29 PM (IST)
‘బిగ్ బాస్’ నుంచి కాజల్ ఔట్..
బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. వారిలో శ్రీరామ్ ఇప్పటికే టాప్ 5లోకి చేరుకోవడంతో మిగిలిన ఐదుగురు సభ్యులు మానస్, సన్నీ, షణ్ముఖ్, సిరి, కాజల్ లలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈసారి అందరికంటే కాజల్ కి తక్కువ ఓట్లు పడ్డాయని తెలుస్తోంది.
ఓటింగ్ లో ఎప్పటిలానే సన్నీకి ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. మానస్ కి కూడా భారీ ఓట్లు పోల్ అయినట్లు తెలుస్తోంది. ఎప్పటిలానే షణ్ముఖ్ ని అతడి ఫ్యాన్స్ సేవ్ చేసినట్లు సమాచారం. సిరికి తక్కువ ఓట్లు పోల్ అయినప్పటికీ.. ఆమె కంటే కాజల్ కి మరిన్ని తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి కాజల్ ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సింది. కానీ ఆ సమయానికి జెస్సీ అనారోగ్య సమస్యల వలన హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి రావడంతో ఆ వారం కాజల్ సేవ్ అయిపోయింది.
రవి ఎలిమినేట్ అయిన వీక్ అప్పుడు కూడా హౌస్ మేట్స్ అంతా కాజల్ ఎలిమినేట్ అవుతుందని భావించారు. అందుకే సన్నీ తన ఎవిక్షన్ పాస్ ను కూడా వాడాలని నిర్ణయించుకున్నాడు. కానీ అనూహ్యంగా రవి ఎలిమినేట్ అయ్యాడు. ఆ తరువాత కాజల్ గ్రాఫ్ బాగా పెరిగింది. సన్నీ- మానస్ లతో ఆమె స్నేహం, ఆమె గేమ్ తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వారంలో శ్రీరామ్ తో గొడవ, ఇతర అంశాల కారణంగా ఆమెకి ఓట్లు తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఎలిమినేషన్ తప్పదని తెలుస్తోంది.
హగ్గులిస్తేనే ఫినాలేకి అర్హులా..? : నిజానికి కొన్ని రోజులుగా సిరి, షణ్ముఖ్ లు తమ బిహేవియర్ తో ఆడియన్స్ ను విసిగిస్తున్నారు. హగ్స్ విషయంలో సిరి తల్లి హౌస్ లోకి వచ్చి చెప్పినా.. వీళ్లు మాత్రం హగ్ చేసుకోవడం మానలేదు. పైగా హగ్ చేసుకునే ప్రతీసారి ఫ్రెండ్షిప్ హగ్ అంటూ చెప్పి చెప్పి ఆడియన్స్ ను టార్చర్ చేస్తున్నారు. ఈ వారంలో వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని చాలా మంది భావించారు. అలాంటిది వీరిద్దరూ సేవ్ అవ్వడంతో సోషల్ మీడియాలో చాలా మంది బిగ్ బాస్ నిర్వాహకులపై మండిపడుతున్నారు. హగ్గులిస్తేనే ఫినాలేకి అర్హులా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. హానెస్ట్ గా గేమ్ ఆడిన కాజల్ ని బయటకు పంపడం కరెక్టా..? అని ఫైర్ అవుతున్నారు.
Also Read: 'పుష్ప' బిజినెస్.. రూ.250 కోట్లకు పైమాటే..
Also Read: 'సుడిగాలి' సుధీర్‌కు ఓ షో పోయింది! మరో షోలో మాత్రం...
Also Read: ఫన్నీ వీడియో: బ్రహ్మీతో ‘ఊ అంటావా..’ స్పూఫ్ సాంగ్.. దేవీశ్రీ ప్రసాద్ స్పందన ఇది!
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Bigg Boss 7 Telugu: SPY vs SPA - నువ్వేమైనా ఒలింపిక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చావా? శోభా నామినేషన్‌కు శివాజీ కౌంటర్
Goutham: బయటికి వెళ్లిన తర్వాత ముందుగా శుభశ్రీతో మాట్లాడతా - ఆసక్తికర విషయాలు బయటపెట్టిన గౌతమ్
Bigg Boss 7 Telugu: అర్జున్ ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ.. అంటూ కంటెస్టెంట్‌కు షాకిచ్చిన నాగార్జున
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌కు క్యాష్ ప్రైజ్ ఎంతో రివీల్ చేసిన నాగార్జున, డబ్బులతో పాటు అవన్నీ కూడా!
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నా సామిరంగ’ హీరోయిన్ - ఇంప్రెస్ చేసి ఫ్లయింగ్ కిస్ కొట్టేసిన అమర్
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు - తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు.?
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్జాం - తీరం దాటేది ఏపీలోనే!
Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
/body>