అన్వేషించండి
Advertisement
Bigg Boss 5 Telugu: క్యారెక్టర్ జడ్జ్ చేయొద్దన్న దీప్తి.. స్టార్ 'మా'ను తిట్టిపోసిన దేత్తడి హారిక..
చాలా మంది షణ్ముఖ్ ని ట్రోల్ చేస్తున్నారు. ట్రోఫీ గెలుచుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ.. తన బిహేవియర్ తో చెడగొట్టుకున్నాడని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా ఎవరు నిలవనున్నారనే విషయంలో ఆసక్తి పెరిగిపోతుంది. ట్రోఫీ సన్నీకి వస్తుందని కొందరు.. కాదు, కాదు శ్రీరామ్ కే ఆ హక్కు ఉందని మరికొందరు వాదిస్తున్నారు. ఇంకొందరేమో షణ్ముఖ్ ని సపోర్ట్ చేస్తున్నారు. రేపే ఈ విషయంలో క్లారిటీ రానుంది. నిన్నటివరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ గా ఉండడంతో ప్రేక్షకులంతా తన అభిమాన కంటెస్టెంట్స్ కి వీలైనన్ని ఎక్కువ ఓట్లు వేశారు.
సోషల్ మీడియాలో చేపట్టిన పోలింగ్ బట్టి చూస్తుంటే మాత్రం సన్నీ గెలుస్తాడని ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో ఎంతవరకు నిజముందో చెప్పలేం. మెజారిటీ ఆడియన్స్ మాత్రం సన్నీ విన్నర్ అని ఫిక్సయిపోయారు. ఇదిలా ఉండగా.. చాలా మంది షణ్ముఖ్ ని ట్రోల్ చేస్తున్నారు. ట్రోఫీ గెలుచుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ.. తన బిహేవియర్ తో చెడగొట్టుకున్నాడని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
ఇవి షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి కంటపడినట్లు ఉన్నాయి. వెంటనే ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో షణ్ముఖ్ ఫోటో షేర్ చేస్తూ పోస్ట్ పెట్టింది. 'బిగ్ బాస్ షో చూసి షణ్ముఖ్ క్యారెక్టర్ ని జడ్జ్ చేయొద్దు. అది కేవలం ఒక షో మాత్రమే. షణ్ముఖ్ చాలా మంచోడు.. తనకు ఏం కావాలో అది చేయనివ్వండి. మీ అంచనాలకు తగ్గట్లుగా తను ఉండాలని ఆశించొద్దు. మీకు నచ్చినట్లుగా కాకుండా వాడికి నచ్చినట్లుగా ఉండనివ్వండి. ఇంత హేట్రెడ్ కి ఎవరూ అర్హులు కాదు' అంటూ రాసుకొచ్చింది.
View this post on Instagram
మరోపక్క బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న హారిక స్టార్ మాని తిడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 'దిస్ ఈజ్ ది వరస్ట్ స్టార్ మా' అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో రాసుకొచ్చింది.
Also Read: 'బిగ్ బాస్' విన్నర్ ఎవరు? నాగార్జున ఏమన్నారంటే...
Also Read: 'పుష్ప' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
Also Read: 'పుష్ప'లో ఆ రాజకీయ నాయకుడు ఎవరు?
Also Read: దక్షిణాది భాషల్లో... రాజమౌళి సమర్పించు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
తెలంగాణ
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement