అన్వేషించండి

Ankita Lokhande: ‘బిగ్ బాస్’లో భార్యాభర్తలు - గర్భం దాల్చిన హౌస్‌మేట్, బీబీ హౌస్‌లోనే టెస్టులు

Bigg Boss 17 : బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన ఓ కంటెస్టెంట్ ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె కెమేరాల ముందు చెప్పడంతో వైరల్ అయ్యింది.

బిగ్ బాస్ రియాలిటీ షోలకు ఇండియాలో పాపులారిటీ రావడానికి ముఖ్య కారణం హిందీ వర్షనే. ముందుగా హిందీలో ఈ రియాలిటీ షో ప్రారంభమైంది. ఆ తర్వాతే సౌత్ భాషల్లో కూడా బిగ్ బాస్ ప్రారంభమయ్యింది. ప్రస్తుతం బిగ్ బాస్ హిందీ వర్షన్ అనేది 17వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఈ సీజన్‌లో కపుల్‌ కంటెస్టెంట్స్‌గా ఎంటర్ అయ్యారు అంకితా లోఖండే, విక్కీ జైన్. తాజాగా ఈ జంటకు సంబంధించి ఒక సంచలన విషయం బయటపడింది. అది కూడా బిగ్ బాస్ హౌస్‌లో కెమెరాల ముందే అంకితా ఒప్పుకుంది.

వేర్వేరు సెక్షన్స్‌లో భార్యాభర్తలు

బిగ్ బాస్ సీజన్ 17 హిందీలో దిల్ సెక్షన్, దిమాగ్ సెక్షన్ అని రెండు వేర్వేరు సెక్షన్స్ ఉన్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం వరకు అంకితా, విక్కీ ఇద్దరూ దిల్ సెక్షన్‌లోనే కంటెస్టెంట్స్‌గా ఉన్నారు. కానీ తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో షఫిల్ చేయగా.. అంకితా దిల్ సెక్షన్‌లో ఉండిపోయింది. విక్కీ మాత్రం దిమాగ్ సెక్షన్‌కు వెళ్లిపోయాడు. ఇది అంకితాను బాగా బాధపెట్టింది. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అంకితా, విక్కీల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు వేర్వేరు సెక్షన్స్‌లో ఉన్నందుకు ఈ గొడవలు మరింత పెరిగాయి. అదే క్రమంలో అంకితా చెప్పిన ఒక విషయం ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది.

పెళ్లి చేసుకొని జీవితం నాశనం

ద్దరు వేర్వేరు సెక్షన్స్‌లో ఉన్నా కూడా విక్కీ చాలా సంతోషంగా ఉన్నాడంటూ అంకితా తనపై ఆరోపణలు చేస్తూ.. తనతో గొడవపెట్టుకోవడం మొదలుపెట్టింది. పెళ్లి అయిన విషయం మర్చిపోమని, తనను పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి జీవితం నాశనం అయిపోయిందని అంకితా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా గేమ్ విషయంలో తనను విక్కీ ఉపయోగించుకున్నాడని అంకితా ఆరోపించింది. అందుకే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవాలని ఉందని వాపోయింది. అంకితా.. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా కొన్నిసార్లు ఎంటర్‌టైన్మెంట్ అందించినా.. ఎక్కువసార్లు తన భర్తతో గొడవపడుతూనే కనిపిస్తుందని ప్రేక్షకులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అంకితా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

పుల్లగా తినాలనిపిస్తోంది

తనకు ఆరోగ్యం అసలు బాలేదని, లోపల అదోలా అనిపిస్తుందని భర్త విక్కీతో చెప్పుకొచ్చింది అంకితా. తనకు పీరియడ్స్ రాలేదని, ఇంటికి వెళ్లిపోవాలని అనిపిస్తుందని కూడా తెలిపింది. తను ప్రెగ్నెంటా కాదా అని తెలుసుకోవడం కోసం డాక్టర్లు తనకు బ్లడ్ టెస్ట్‌తో పాటు యూరిన్ టెస్ట్ కూడా చేశారని బయటపెట్టింది. తన ఎమోషన్స్ కంట్రోల్‌లో ఉండడం లేదని కూడా అంకితా చెప్పింది. అంతే కాకుండా తన తోటి కంటెస్టెంట్స్ అయిన రింకూ, జిగ్నాతో కూడా తనకు ఏదైనా పుల్లగా తినాలని ఉందంటూ తెలిపింది. దీంతో వారు కూడా అంకితా ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంత జరుగుతున్నా కూడా భర్త విక్కీ.. తనకు టైమ్ ఇవ్వడం లేదని ఆరోపించడం మాత్రం ఆపలేదు అంకితా.

Also Read: శివాజీకి ఎదురు మాట్లాడిన పల్లవి ప్రశాంత్ - శోభాశెట్టిపై ఫైర్, ఓటమికి వాళ్లే కారణమా?

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
Bigg Boss 10 Promo : ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
Eknadh Harika: బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget