అన్వేషించండి

Bhanu Sree: పెళ్లి పీటలెక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ? పెళ్లికొడుకు అతడేనట!

సినిమానే కాదు.. టీవీ పరిశ్రమలోనూ ప్రేమ వివాహాలు కామన్. ఇప్పటికే చాలా మంది నటీనటులు లవ్ మ్యారేజ్ చేసుకుని హాయిగా సంసార జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా ఆ లిస్టులో చేరబోతుంది మరో ముద్దుగుమ్మ..

ఈ మధ్యకాలంలో చాలా మంది నటీనటులు ప్రేమించిన వారితో ఏడడుగులు వేస్తున్నారు.  వైవాహిక జీతాన్ని సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. పలువురు బుల్లితెర నటులు వెండి తెర నటులతో ప్రేమాయణం నడిపి మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. తాజాగా మరో అమ్మడు పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె మరెవరో కాదు.. తన అందం అభినయంతో అలరించిన బిగ్ బాస్ బ్యూటీ భాను శ్రీ.

ఇటు వెండి తెర.. అటు బుల్లితెర..

భాను శ్రీ ఇప్పటికే పలు టీవీ సీరియల్స్ లో నటించడమే కాకుండా.. వెండితెర మీద సందడి చేసింది. పలు షోలకు యాంకర్ గా చేసింది. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన తర్వాత మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు పలు సినిమాల్లో నటించే అవకాశాలు రావడంతో పాటు హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. తాజాగా మౌనం, నల్లమల లాంటి సినిమాలో హీరోయిన్ గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. మరో వైపు పలు టీవీ షోస్ లోనూ కనిపిస్తున్నది. అటు సోషల్ మీడియాలోనూ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.     

పెళ్లి కొడుకు అతడేనా?

ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు త్వరలోనూ మూడు ముళ్లు వేసుకోబోతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే తాను చేసుకోబోయే వరుడు ఎవరు? అనే విషయంపై నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారట. అయితే తను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తున్నది. గతంలో అతడి గురించి భాను శ్రీ స్వయంగా చెప్పింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. తన కష్ట సుఖాల్లో ఓ వ్యక్తి తోడుగా ఉన్నాడని చెప్పింది. తన మూలంగానే ఈ రోజు ఇండస్ట్రీలో నిలబడ్డానని తెలిపింది. తన వెన్నంటి ఉండి ముందుకు నడిపించిన అతడినే పెళ్లి చేసుకుంటానని తను గతంలో చెప్పింది. తాజాగా ఆమె అన్న మాటలను నిలబెట్టుకోబోతున్నట్లు తెలుస్తున్నది.

క్లారిటీ ఇవ్వని భాను శ్రీ

తనకు అండదండగా నిలిచిన ఆ వ్యక్తినే భాను శ్రీ పెళ్లి చేసుకుంటుందని, త్వరలోనే అతడితో కలిసి ఏడడుగులు నడవబోతుందని.. కొద్ది రోజులుగా వార్తలు బాగా వ్యాపిస్తున్నా.. ఆమె మాత్రం స్పష్టత ఇవ్వలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నా.. ఈ ఊహాగానాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేయలేదు. నిజం కాబట్టే ఆమె ఎలాంటి కామెంట్ చేయడం లేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వార్తలు నిజమో? కాదో? తెలియాలంటే భాను నోరు విప్పితే తప్ప క్లారిటీ రాదు.

Also Read : ఫ్లాప్‌ల‌తో క‌ట్టిన స్టార్‌డ‌మ్ కోట - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ క్రేజ్ వేరే లెవల్

Also Read : 'రంగ రంగ వైభవంగా' రివ్యూ : కొత్తగా లేదేంటి? కొత్తగా లేదేంటి?

   

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
Embed widget