అన్వేషించండి

Ashish3 Title Glimpse: ఆశిష్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్- ధైర్యం ఉంటే ప్రేమించు అంటున్న దిల్ రాజు ఫ్యామిలీ హీరో!

‘రౌడీ బాయ్స్’ చిత్రంతో హీరోగా వెండి తెరకు పరిచయం అయిన ఆశిష్, తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన కొత్త మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేశారు.

Ashish3 Title Glimpse : తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాతలుగా కొనసాగుతున్న దిల్ రాజు, శిరీష్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు హీరో ఆశిష్. ‘రౌడీ బాయ్స్’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ వచ్చిన ఈ మూవీ, బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తన తర్వాత సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎలాగైనా తన నెక్ట్స్ మూవీతో హీరోగా తనని తాను ఫ్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. కాస్త ఆలస్యమైనా మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలి అనుకుంటున్నారు. ‘రౌడీ బాయ్స్’ విడుదలైన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత రెండు సినిమా చేస్తున్నారు. కాశి దర్శకత్వంలో ఓ సినిమా, అరుణ్ డైరెక్షన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరికొద్ది రోజుల్లోనే షూటింగ్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.

‘Ashish3’ టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్

తాజాగా అరుణ్, ఆశిష్ కాంబోలో తెరకెక్కుతున్న ‘Ashish3’ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.  ఈ మూవీకి ‘లవ్ మీ’ అనే పేరు పెట్టారు. అంతేకాదు, ‘If You Dare’ అనే ట్యాగ్ లైన్ కూడా తగిలించారు. ఈ సినిమా హారర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. టైటిల్ గ్లింప్స్ చూస్తుంటే, దయ్యంతో హీరో ప్రేమ కథ నడుపుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచిన ‘రౌడీ బాయ్స్’

ఇక ఆశిష్  హీరోగా తెరకెక్కిన తొలి సినిమా ‘రౌడీ బాయ్స్’ సినిమాలో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మొదటి సినిమా అయినప్పటికీ ఆశిష్ స్క్రీన్ పై ఎనర్జిటిక్ గా కనిపించాడు. అనుపమ  పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లవ్ అండ్ యాక్షన్ మిక్స్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Read Also : ఓటీటీలోకి ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: సుమ కనకాల క్వశ్చన్స్... హుషారుగా పవన్ ఆన్సర్స్... 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూ
సుమ కనకాల క్వశ్చన్స్... హుషారుగా పవన్ ఆన్సర్స్... 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూ
Telugu TV Movies Today: ఈ రోజు (సోమవారం, మార్చి 16) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే... టీవీ సినిమాల గైడ్
ఈ రోజు (సోమవారం, మార్చి 16) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే... టీవీ సినిమాల గైడ్
Oscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక
ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక
Anand Deverakonda : 90s ఫేవరెట్ అమృతం సాంగ్‌తో బర్త్ డే విషెష్ - ఆనంద్ దేవరకొండకు స్పెషల్ 'ఎపిక్'
90s ఫేవరెట్ అమృతం సాంగ్‌తో బర్త్ డే విషెష్ - ఆనంద్ దేవరకొండకు స్పెషల్ 'ఎపిక్'

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Embed widget