అన్వేషించండి

Suma: శ్రీకాకుళంలో జయమ్మ, నువ్వుంటే ఆ సందడే వేరమ్మ

శ్రీకాకుళంలో 'జయమ్మ పంచాయితీ' సినిమా షూటింగ్ నిర్వహించారు. దానికి సంబంధించిన మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రముఖ యాంకర్, టీవీ హోస్ట్ సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'జయమ్మ పంచాయతీ'. ఈ సినిమాతో విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను వెన్నెల క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2గా బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పాటలను విడుదల చేశారు. తాజాగా సినిమా మేకింగ్ వీడియోను వదిలారు. 

శ్రీకాకుళంలో ఈ సినిమా షూటింగ్ నిర్వహించారు. దానికి సంబంధించిన మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూస్తుంటే సుమ తన పాత్ర కోసం బాగానే కష్టపడినట్లుంది. బ్యాక్ గ్రౌండ్ లో జయమ్మ సాంగ్ వినిపిస్తోంది. వీడియో చివర్లో టీమ్ మొత్తం కలిసి 'జై జయమ్మ' అంటూ అరవడం హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో సుమ పక్కా పల్లెటూరి మహిళగా కనిపించనుంది. ఆమె కట్టుబొట్టు కూడా అలానే ఉండబోతుంది. రాజమౌళి, నాని లాంటి సెలబ్రిటీలు ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో మంచి బజ్ ఏర్పడింది. 

పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావొస్తుంది. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు. ఇదివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించింది సుమ. ఆ తరువాత పూర్తిగా బుల్లితెరకే పరిమితమైంది. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ తో బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ నటిగా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. మరి 'జయమ్మ పంచాయతీ'తో సుమ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి!

View this post on Instagram
 
A post shared by Suma K (@kanakalasuma)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road: త్వ‌ర‌గా ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ, మూడేళ్ల‌లో నిర్మాణం పూర్తి- రైతుల‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
త్వ‌ర‌గా ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ, మూడేళ్ల‌లో నిర్మాణం పూర్తి- రైతుల‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
Jasprit Bumrah: జస్ప్రిత్ బుమ్రా ఖాతాలో అరుదైన ఘనత, 46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన స్టార్ పేసర్
Jasprit Bumrah: జస్ప్రిత్ బుమ్రా ఖాతాలో అరుదైన ఘనత, 46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన స్టార్ పేసర్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road: త్వ‌ర‌గా ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ, మూడేళ్ల‌లో నిర్మాణం పూర్తి- రైతుల‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
త్వ‌ర‌గా ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ, మూడేళ్ల‌లో నిర్మాణం పూర్తి- రైతుల‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
Jasprit Bumrah: జస్ప్రిత్ బుమ్రా ఖాతాలో అరుదైన ఘనత, 46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన స్టార్ పేసర్
Jasprit Bumrah: జస్ప్రిత్ బుమ్రా ఖాతాలో అరుదైన ఘనత, 46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన స్టార్ పేసర్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Numaish 2025: భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget