News
News
X

MAA Elections: 'రాత్రికి రాత్రి ఏంజరుగుంటుందబ్బా..' రిజల్ట్ పై అనసూయ పోస్ట్..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలపై యాంకర్ అనసూయ స్పందించింది.

FOLLOW US: 
 
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలపై యాంకర్ అనసూయ స్పందించింది. నిన్న జరిగిన ఎన్నికల్లో కొంతమంది ఫలితాలను వెల్లడించి, కొంతమందివి ఈరోజు అనౌన్స్ చేశారు. అయితే నిన్న టీవీలో ఈసీ మెంబర్ గా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి అనసూయకి భారీ మెజారిటీ వచ్చిందని అన్నారు. కానీ ఈరోజు వెల్లడైన ఫలితాల్లో ఆమె పేరు లేదు. దీంతో అనసూయ ట్విట్టర్ లో ఈ రిజల్ట్స్ గురించి స్పందించింది. 
 
ముందుగా.. అసలు పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాల్సిందని, అందులో నిజాయితీగా ఉండలేమని.. దాంతో డీల్ చేసే సమయం నాకు లేదని పోస్ట్ పెట్టింది. ఆ తరువాత సుమారు 900 మంది ఓటర్లు ఉండగా.. 600 ఓట్లు పోల్ అయ్యాయని.. వాటిని లెక్కించడానికి రెండోరోజుకు వాయిదా వేయాల్సినంత టైం ఎందుకు పట్టిందంటారు..? అంటూ వెటకారంగా ప్రశ్నించింది. 
 
నిన్నేమో అత్యధిక మెజారిటీ, భారీ మెజారిటీతో గెలుపు అని చెప్పి ఇప్పుడేమో ఓటమి అంటున్నారని.. రాత్రి రాత్రే ఏంజరుగుంటుందబ్బా..? అంటూ పోస్ట్ పెట్టింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరేమో నిన్న అఫీషియల్ గా గెలిచిన వారి పేర్లతో ఉన్న కొన్ని పోస్ట్ లను షేర్ చేస్తున్నారు. అందులో అనసూయ పేరు ఉండడం విశేషం. చేసేదేం లేక సోషల్ మీడియాలో తన బాధ చెప్పుకొని.. అభిమానులు అడిగే ప్రశ్నలను ఫన్నీ సమాధానాలు చెబుతోంది అనసూయ. 

News Reels

Published at : 11 Oct 2021 09:44 PM (IST) Tags: Manchu Vishnu Maa elections Anchor Anasuya Prakash Raj Panel

సంబంధిత కథనాలు

Blurr Movie Review - 'బ్లర్' రివ్యూ : తాప్సీ సిస్టర్‌ను ఎవరైనా చంపారా? లేదంటే ఊహ మాత్రమేనా? మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?

Blurr Movie Review - 'బ్లర్' రివ్యూ : తాప్సీ సిస్టర్‌ను ఎవరైనా చంపారా? లేదంటే ఊహ మాత్రమేనా? మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?

FALL Series Review: ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?

FALL Series Review: ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?

Panchathantram Review - 'పంచతంత్రం' రివ్యూ : స్వాతి ఈజ్ బ్యాక్ - ఒక్క సినిమాలో ఐదు కథలు ఎలా ఉన్నాయంటే?

Panchathantram Review - 'పంచతంత్రం' రివ్యూ : స్వాతి ఈజ్ బ్యాక్ - ఒక్క సినిమాలో ఐదు కథలు ఎలా ఉన్నాయంటే?

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

టాప్ స్టోరీస్

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Airport Metro : లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Airport Metro :  లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !