అన్వేషించండి

అవును, రోజుకు రూ. 2 కోట్లు తీసుకున్నా, సోషల్ మీడియా వార్తలు వాస్తవమేనన్నయంగ్ హీరో!

బాలీవుడ్ స్టార్ కార్తిక్ ఆర్యన్ తాజాగా కీలక విషయాన్ని చెప్పారు. కరోనా టైమ్ లో 10 సినిమా షూటింగ్ కోసం రూ. 20 కోట్లు తీసుకున్నట్లు వెల్లడించారు.

సినిమా పరిశ్రమలో ఒక్క సాలిడ్ హిట్ పడితే చాలు, రెమ్యునరేషన్ ఏకంగా కోట్లకు చేరుకుంటుంది. క్రేజ్ కు తగ్గట్లుగానే పారితోషికం పెరుగుతూనే ఉంటుంది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ సైతం ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ హీరో బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రజత్ శర్మ  ‘ప్యార్ కా పంచనామా’ సినిమాతో కార్తిక్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. తన తొలి సినిమా కోసం ఈ హీరో కేవలం రూ.1.25 లక్షలు తీసుకున్నారు. ఇప్పుడు కోట్ల రూపాయలు వసూళు చేస్తున్నాడు. అక్షరాలా రోజుకు రూ. 2 కోట్లు తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని కార్తిక్ స్వయంగా వెల్లడించారు. 

కరోనా సమయంలో కార్తిక్ ఒక్క సినిమా కోసం రూ. 20 కోట్లు పారితోషికం తీసుకున్నాడని వార్తలు  సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై తాజాగా ఆయన స్పందించారు. ఆ వార్తలు వాస్తమేనని చెప్పారు. “కరోనా లాక్ డౌన్ టైమ్ లో నేను ఓ సినిమా చేశాను. ఆ సినిమాకు గాను రూ. 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాను. ఈ సినిమా షూటింగ్ కేవలం 10 రోజుల్లో కంప్లీట్ చేశాను. ఆ సినిమా వల్ల నిర్మాతలకు మంచి లాభం వచ్చింది. అందుకే, నేను అంత పారితోషకం తీసుకోవడంలో ఎలాంటి తప్పులేదు అనిపించింది” అన్నారు.  

ఇక తన సినిమాల గురించి కూడా కార్తిక్ ఆర్యన్ కీలక విషయాలు వెల్లడించాడు. “గతేడాది నేను చేసిన హారర్‌ కామెడీ మూవీ ‘భూల్‌ భులయ్యా-2’ మంచి సక్సెస్ అందుకుంది. నేను కూడా కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ప్రేక్షకులను బాగా అలరించే వాటికే ఓకే చెప్తున్నాను. నా కష్టాన్ని తెర మీద చూస్తున్నారు కాబట్టే, ప్రేక్షకులు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల ప్రేమ ఇలాగే మున్ముందు కూడా పొందేందుకు ప్రయత్నిస్తాను”అని వెల్లడించారు.   

వరుస సినిమాలు చేస్తున్న కార్తిక్ ఆర్యన్

ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ‘అలవైకుంఠ పురములో’ సినిమా హిందీ రీమేక్ ‘షెహజాదా’లో నటిస్తున్నారు. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న బాలీవుడ్ లో అట్టహాసనంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.  తెలుగులో మాదిరిగానే బాలీవుడ్ లోనూ బ్లాక్ బ్లస్టర్ సాధిస్తుందని సినీ  జనాలు అంచనా వేస్తున్నారు. 'షెహజాదా'తో పాటు, కార్తీక్ ఆర్యన్ 'ఆషికీ 3', 'సత్యప్రేమ్ కి కథ', 'కెప్టెన్ ఇండియా'లో కూడా నటిస్తున్నారు.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

Read Also: ‘వారిసు’ ఓటీటీ రిలీజ్ డేట్ లీక్! ఎక్కడ, ఎప్పుడు చూడొచ్చంటే?

టాప్ హెడ్ లైన్స్

Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Jaya Krishna : ఘట్టమనేని వారసుడి ఫస్ట్ సక్సెస్ - ఫ్యామిలీ కీలక నిర్ణయం... లెగసీ కంటిన్యూ చేసేలా...
ఘట్టమనేని వారసుడి ఫస్ట్ సక్సెస్ - ఫ్యామిలీ కీలక నిర్ణయం... లెగసీ కంటిన్యూ చేసేలా...
Hrudayam Murali OTT : ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ - ఓటీటీలోకి తమన్ రీసెంట్ మూవీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ - ఓటీటీలోకి తమన్ రీసెంట్ మూవీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
Embed widget