అన్వేషించండి

UP Polls: యూపీ ఎన్నికల ప్రచారంలో 'శ్రీ కృష్ణుడు'.. అఖిలేశ్‌కు ప్రధాని మోదీ కౌంటర్

అఖిలేశ్ యాదవ్ తన కల్లోకి శ్రీకృష్ణుడు వచ్చాడని చేసిన వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోదీ కౌంటర్ ఇచ్చారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి సెటైర్లు వేశారు. ఇటీవల తన కల్లోకి శ్రీ కృష్ణుడు వచ్చాడని సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

" భాజపాకు వస్తోన్న ప్రజాదరణ, మద్దతు చూసి.. ఇప్పటికైనా వారి (అఖిలేశ్ యాదవ్) కలలోకి శ్రీకృష్ణుడు కనిపించాడు.                                          "
-ప్రధాని నరేంద్ర మోదీ

మథుర, ఆగ్రా, బులంద్‌షహర్ నియోజకవర్గాల్లోని ప్రజలతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధే ప్రధాన అజెండాగా మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న భాజపా ప్రభుత్వాన్నే మళ్లీ ఎన్నుకుంటే అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం రాదని, కరోనా సంక్షోభం నుంచి యూపీ కోలుకుంటుందన్నారు.

" మరోసారి యోగి ప్రభుత్వం వస్తే.. పేదలకు ఇస్తోన్న ఇళ్ల పంపిణీ కార్యక్రమం మరింత వేగవంతమవుతుంది. కరోనా సంక్షోభం రాకపోయి ఉంటే ఈ రెండేళ్లలో యోగి సర్కార్ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేది. కానీ ఈ రెండేళ్లలో ఎన్నో కష్టాలు వచ్చాయి.                                             "
- ప్రధాని నరేంద్ర మోదీ

అఖిలేశ్ ఏమన్నారంటే..?

శ్రీ కృష్ణ భగవానుడు ప్రతి రోజు రాత్రి నా కల్లోకి వచ్చి నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెబుతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ ద్వారానే రామరాజ్యం స్థాపితమవుతుందని నాకు కృష్ణుడు చెప్పాడు.                                  "

-అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత

భాజపా అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నప్పటికీ సమాజ్‌వాదీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని తేల్చాయి. దీంతో భాజపా.. సమాజ్‌వాదీ పార్టీయే లక్ష్యంగా విమర్శల దాడి చేస్తోంది. అఖిలేశ్ యాదవ్ కూడా ఆ విమర్శలకు దీటుగా ప్రతిదాడి చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీతో భాజపా మైండ్ బ్లాక్ అయిందని అఖిలేశ్ అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Embed widget