అన్వేషించండి

UP Election 2022: 'ఓవైసీపై దాడి ట్రైలర్ మాత్రమే.. సీఎం యోగి కాన్వాయ్‌ను పేల్చేస్తాం'

ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీపై జరిగిన దాడి కేవలం ట్రైలర్ అని తమ అసలు లక్ష్యం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అని ఓ ట్విట్టర్ యూజర్ బెదిరింపు ట్వీట్ చేశాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కాన్వాయ్‌ను ఆర్‌డీఎక్స్‌తో పేల్చేస్తామని ఓ ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీపై జరిగిన దాడి కేవలం ట్రైలర్ అని.. తమ లక్ష్యం సీఎం యోగి అని ఆ ట్వీట్‌లో ఉంది. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.
UP Election 2022: 'ఓవైసీపై దాడి ట్రైలర్ మాత్రమే.. సీఎం యోగి కాన్వాయ్‌ను పేల్చేస్తాం
UP Election 2022: 'ఓవైసీపై దాడి ట్రైలర్ మాత్రమే.. సీఎం యోగి కాన్వాయ్‌ను పేల్చేస్తాం


UP Election 2022: 'ఓవైసీపై దాడి ట్రైలర్ మాత్రమే.. సీఎం యోగి కాన్వాయ్‌ను పేల్చేస్తాంఆదివారం సాయంత్రం ఈ ట్వీట్లు వైరల్ అయ్యాయి. ‘Lady Done’ @ladydone3 అనే ఖాతా నుంచి ఈ ట్వీట్లు వచ్చాయి. ఈ ట్వీట్‌ను హపుర్ పోలీస్, యూపీ పోలీస్ ఖాతాలకు సదరు యూజర్ ట్యాగ్ చేశారు. ఈ దాడిని ఆపాలని సవాల్ చేశాడు. గోరఖ్‌పుర్ భాజపా ఎంపీ, నటుడు రవి కిషన్‌ను కూడా ఆ యూజర్ ట్యాగ్ చేశాడు. యోగి ఆదిత్యనాథ్ సహా రవి కిషన్‌ను సోమవారం ఉదయం లోపు మానవ బాంబుతో పేల్చేస్తామని ఆ ట్వీట్‌లో హెచ్చరించాడు.

అప్రమత్తం..

ఈ ట్వీట్ చేసిన వెంటనే యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయించారు. 2022 ఫిబ్రవరిలో ఆ ట్విట్టర్ ఖాతాను క్రియేట్ చేశారు. ఆ ఖాతాదారుడు ట్విట్టర్‌లో ఒకరిని ఫాలో అవుతుండగా ఆ ఖాతాను ఇద్దరు అనుసరిస్తున్నారు. అంతేకాకుడా పాకిస్థాన్‌కు చెందిన ముజాహిద్ మొత్తం నాశనం చేస్తాడని ట్వీట్‌లో ఉంది.

ఓవైసీ దాడి తర్వాత..

ఓవైసీ వాహనంపై దాడి జరిగిన కొద్ది రోజులకే ఈ హెచ్చరికలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఓవైసీ కాన్వాయ్‌పై దాడి కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి దేశవాళీ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఓవైసీ చేసిన హిందూ వ్యతిరేక వ్యాఖ్యల వల్ల బాధపడే ఈ దాడి చేసినట్లు నిందుతులు ఆరోపించారు.

అసదుద్దీన్‌ ఓవైసీపై గురువారం ఉత్తరప్రదేశ్‌లో హత్యాయత్నం జరిగింది. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం దిల్లీకి తిరిగివస్తుండగా హపూర్‌-ఘజియాబాద్‌ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఓవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు ఓవైసీ స్వయంగా వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు.

ఓవైసీ కారుపై కాల్పుల ఘటన నేపథ్యంలో ఆయనకు 'Z' కేటగిరీ భద్రత కల్పిస్తూ శుక్రవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. Z‌ కేటగిరీ కింద 22 మంది భద్రతా సిబ్బందితోపాటు ఒక ఎస్కార్ట్‌ వాహనాన్ని కేటాయించనుంది. వీరిలో నలుగురు నుంచి ఆరుగురు ఎన్‌ఎస్‌జీ కమాండోలు, పోలీసు సిబ్బంది కూడా ఉంటారు. అయితే కేంద్ర నిర్ణయాన్ని అసదుద్దీన్‌ తిరస్కరించారు.

Also Read: Global Leader Approval Rating: మళ్లీ అయ్యగారే నం.1.. మరెవురివల్లా కాలేదు.. ప్రపంచవ్యాప్తంగా మోదీ క్రేజ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget