అన్వేషించండి
Advertisement
Telangana New CM: రేవంత్ సీఎం కావాలని వ్యక్తి ఆత్మహత్యాయత్నం - హోటల్ ఎదుటే ఆందోళన
Telangana CM Name 2023 హైదరాబాద్ గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా వద్దకు కొంత మంది కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకు రాగా, వారు ఫ్లకార్డులు ప్రదర్శించారు.
రేవంత్ రెడ్డి సీఎం కావాలంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా వద్దకు కొంత మంది కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకు రాగా, వారు ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాసేపటికి హోటలో లోకి దూసుకెళ్ళడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఓ యువకుడు రేవంత్ రెడ్డి సీఎం అవ్వాలని పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించాడు. కలగజేసుకున్న పోలీసులు పెట్రోల్ డబ్బా కింద పడేసి ఆత్మహత్యయత్నం చేసిన యువకుడిని పోలీసులు అక్కడి నుంచి తరలించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion