అన్వేషించండి

Case against Indrakaran Reddy: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదు, మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య!

Case against Indrakaran reddy: ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల నియమావళి ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నారు. ఈసీ వీరిపై చర్యలు తీసుకోనుంది.

MLA Durgam Chinnaiah violated model code of conduct: ఎల్లపల్లి: ఎన్నికల వేళ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఫిర్యాదుతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రం అసెంబ్లీకి ఎన్నికలు కావడంతో ఓటు వేసేందుకు ఇంద్రకరణ్ రెడ్డి ఎల్లపెల్లిలో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. పార్టీ కండువాతోనే వచ్చి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సైతం వైరల్ అయ్యాయి. పార్టీ కండువా ధరించి మంత్రి ఇంద్రకరణ్ ఓటు వేశారని అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరో వివాదంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య!
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురువారం పార్టీ కండువాతో పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. నెన్నెల మండలం జెండా వెంకటపూర్‌లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ దుర్గం చిన్నయ్య బీఆర్ఎస్ పార్టీ కండువాతో వచ్చి ఓటు వేయడంపై ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. పార్టీ కండువాతో వచ్చిన దుర్గం చిన్నయ్యకు ఎన్నికల సిబ్బంది అభ్యంతరం చెప్పకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల అధికారుల తీరు సరికాదంటున్నారు. మరోవైపు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై అధికారులు దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేయనున్నారు.

ఓటు వేసేందుకు వచ్చి ఇద్దరు మృతి..
హైదరాబాద్ లాంటి చోట్ల తక్కువ ఓటింగ్ నమోదవుతుండగా.. జిల్లాల్లో మాత్రం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఓటు వేయడానికి వచ్చిన ఇద్దరు వృద్ధులు ఆదిలాబాద్‌ లో అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. మావల గ్రామానికి చెందిన తోకల గంగమ్మ (78) పోలింగ్ కేంద్రానికి చేరుకుంది. అదే సమయంలో ఫిట్స్ వచ్చి పడిపోయింది. ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. భుక్తాపుర్‌ గ్రామానికి చెందిన రాజన్న అనే 65 ఏళ్ల వృద్ధుడు ఓటేసేందుకు క్యూ లైన్లో నిల్చున్నారు. అస్వస్థతకు గురై కళ్లు తిరిగి పడిపోయిన ఆయనను రిమ్స్‌కు తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే రాజన్న ప్రాణాలు కోల్పోయారు.

మధ్యాహ్నం  3 గంటల వరకూ తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ శాతం 51.89 

వరుస సంఖ్య జిల్లా పేరు  పోలింగ్ శాతం 
1 ఆదిలాబాద్   62.3%
2 భద్రాద్రి 58.3%
3 హైదరాబాద్ 31.1%  
4 జగిత్యాల 58.6%
5 జనగామ  62.2%
6 భూపాలపల్లి  64.3%
7 గద్వాల 64.4%
8 కామారెడ్డి 59%
9 కరీంనగర్ 56%  
10 ఖమ్మం 63.6% 
11 కుమరంభీం 59.6%
12 మహబూబ్‌ నగర్‌ 65%  
13 మంచిర్యాల 59.1%
14 మెదక్  69.3%
15
మేడ్చల్ మల్కాజిగిరి
 38.2%
16 ములుగు       67.8%
17 నాగర్ కర్నూల్  57.5%
18 నల్గొండ    59.9%
19 నిజామాబాద్    56.5%  
  నారాయణపేట  57.1%
20 నిర్మల్ 60.3%
21 పెద్దపల్లి       59.2%
22  రాజన్న సిరిసిల్ల  56.6%
23 రంగారెడ్డి  42.4%
24 సంగారెడ్డి   56.2%
25 సిద్దిపేట  64.9%
26 సూర్యాపేట      62%
27 వికారాబాద్     57.6%
28 వనపర్తి  60%
29 వరంగల్    52.2%
30 యాదాద్రి భువనగిరి  64%

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget