అన్వేషించండి

Etela Rajender: ఈటెల రాజేందర్‌ వాహనాన్ని చెక్‌ చేసిన పోలీసులు

బీజేపీ నేత ఈటల రాజేందర్ కారును పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జరుగుతున్న వాహన తనిఖీల్లో భాగంగా ఆయన కారు ఆపి చెక్‌ చేశారు.

తెలంగాణలో ఎన్నికల కోడ్‌ వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు పోలీసులు. చెక్‌పోస్టులు పెట్టి వాహనాలు చెక్‌ చేస్తున్నారు. ఎన్నికల  వేళ డబ్బు మద్యం తరలింపును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీస్తున్నారు. వీఐపీలు, ప్రముఖ రాజకీయ నేతల వాహనాలు కూడా  వదలడంలేదు. ఏ వాహనం అయినా సరే... ఆపి చెక్‌ చేసిన తర్వాతే పంపుతున్నారు.

భారతీయ జనతా పార్టీ నేత, గజ్వేల్ అసెంబ్లీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ వాహనాన్ని కూడా పోలీసులు తనిఖీ చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండలం  వంటిమామిడి చెక్‌పోస్టు దగ్గర ఈటల రాజేందర్ కారును ఆపారు పోలీసులు. వాహనాన్ని తనిఖీ చేయాలని కోరారు. ఈటల రాజేందర్‌ కూడా పోలీసులకు సహకరించారు.  దీంతో ఆయన కారును పూర్తిగా తనిఖీ చేశారు పోలీసులు, ఎన్నికల సిబ్బంది. తనిఖీలు పూర్తయిన తర్వాత... ఈటల రాజేందర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈటల రాజేందర్‌ వాహనం మాత్రమే కాదు.. నిన్న మంత్రి కేటీఆర్‌ వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ నుంచి కామారెడ్డి వెళ్తుండగా... మెదక్‌ జిల్లా  మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు దగ్గర ఆయన కారును ఆపారు పోలీసులు. వాహనాన్ని తనిఖీ చేయాలని కోరగా... మంత్రి కేటీఆర్‌ కూడా  సహకరించారు. కారు దిగి పక్కన నిల్చున్నారు. పోలీసులు.. ఎన్నికల సిబ్బంది.. తనిఖీలు పూర్తి చేసేవరకు వేచిచూశారు. తనిఖీలు పూర్తయిన తర్వాత కామారెడ్డి వెళ్లారు.

ఎన్నికల వేళ పోలీసులు చాలా స్ట్రిట్‌గా ఉన్నారు. నగదు, మద్యం తరలింపును అడ్డుకునేందుకు... పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న  వాహన తనిఖీల్లో ఇప్పటికే పెద్దమొత్తంలో నగదు సీజ్‌ చేశారు. అలాగా పత్రాలు లేని బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో ఓటర్లకు పంచేందుకు  తీసుకెళ్తున్న ఉచితాలను కూడా సీజ్‌ చేశారు పోలీసులు, ఎన్నికల అధికారులు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Embed widget