అన్వేషించండి
Advertisement
Janasena Candidates :జనసేన తరఫున పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణ పోటీ- 21 స్థానాల జనసేన అభ్యర్థుల లిస్ట్ ఇదే
Andhra Pradesh: జనసేన అభ్యర్థుల ఎంపిక పూర్తైంది. పెండింగ్‌లో ఉన్న ఒక్కస్థానంలో కూడా అభ్యర్థి పేరును పవన్ ప్రకటించేశారు.
Pawan Kalyan Team For 2024: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరో అభ్యర్థిపేరు ఖరారు చేశారు. ఈ మధ్యే జనసేనలో చేరిన నిమ్మక జయకృష్ణను పాలకొండ అభ్యర్థిగా ప్రకటించారు. పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించిన 21 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రెండు ఎంపీ స్థానాలకి కూడా అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది.
జనసేన అభ్యర్థులు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో ఒకసారి చూస్తే...
కాకినాడ ఎంపీ స్థానం నుంచి ఉదయ్ శ్రీనివాస్ బరిలో ఉంటే... మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి బాలశౌరి పోటీ చేస్తున్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు ఎక్కడి నుంచి
నియోజకవర్గం | జనసేన అభ్యర్థి పేరు | |
1 | పాలకొండ | నిమ్మక జయకృష్ణ |
2 | నెల్లిమర్ల | లోకం మాధవి |
3 | విశాఖపట్నం సౌత్ | వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ |
4 | పెందుర్తి | పంచకర్ల రమేష్‌బాబు |
5 | యలమంచిలి | సుందరపు విజయ్ కుమార్ |
6 | పిఠాపురం | పవన్ కల్యాణ్ |
7 | అనకాపల్లి | కొణతాల రామకృష్ణ |
8 | కాకినాడ రూరల్ | పంతం నానాజీ |
9 | రాజానగరం | బత్తుల బలరామకృష్ణ |
10 | నిడదవోలు | కందుల దుర్గేష్ |
11 | పి. గన్నవరం | గిడ్డి సత్యనారాయణ |
12 | రాజోలు | దేవి వరప్రసాద్ |
13 | తాడేపల్లిగూడెం | బొలిశెట్టి శ్రీనివాస్ |
14 | భీమవరం | పులపర్తి ఆంజనేయులు |
15 | నరసాపురం | బొమ్మిడి నాయకర్ |
16 | ఉంగుటూరు | పత్సమట్ల ధర్మరాజు |
17 | పోలవరం | చిర్రి బాలరాజు |
18 | అవనిగడ్డ | మండలి బుద్ద ప్రసాద్ |
19 | తెనాలి | నాదెండ్ల మనోహర్ |
20 | తిరుపతి | ఆరణి శ్రీనివాసులు |
21 | రైల్వేకోడూరు | అరవ శ్రీధర్ |
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
సినిమా
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion