అన్వేషించండి

KTR On EC : మోదీ కనుసన్నల్లోనే ఈసీ - ఎన్నికలు సక్రమంగా జరగడం లేదు - కేటీఆర్ విమర్శలు

BRS News : ఈసీ పని తీరుపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగడం లేదన్నారు.

EC charges against Election Commission :  ఎన్నికల కమిషన్ బీజేపీ కనుసన్నులో నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జాతులు, మతాల ఆధారంగా స్వయంగా ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా దారుణంగా వ్యాఖ్యలు చేసిన సరే వారిపై చర్యల్లు లేవన్నారు.  బీజేపీ సోషల్ మీడియాలో ముస్లింలపై డైరెక్ట్ గా విషం చిమ్ముతూ పోస్ట్ లు చేస్తున్నారు. మోడీ   డైరెక్ట్ గా ముస్లింలే ఎక్కువ మంది పిల్లలను కంటారని ఇష్టానురీతిగా వ్యాఖ్యలు చేశారని అన్నారు.  ఈ వ్యాఖ్యలపై దాదాపు 20 వేల కంప్లైంట్స్ వచ్చాయి. కనీసం మోడీ గారికి నోటీసులు కూడా ఇవ్వలేదని కేటీఆర్ విమర్శఇంచారు.  మోడీకి భయపడి బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారికి ఈసీ నోటీసులు ఇచ్చిందన్నారు. ఎన్నికల్లో అమిత్ షా  దేవుడి ఫోటో పెట్టుకొని ప్రచారం చేస్తే ఆయన పై చర్యలు లేవని..  బీజేపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో రాముడి ఫోటో పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారన్నారు. 

ప్రధాని మోడీ విద్వేష వ్యాఖ్యలు చేసిన, అమిత్ షా దేవుని ఫోటోలు పెట్టుకొని ఓట్లు అడిగిన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోదన్నారు.   కానీ కేసీఆర్ గారి విషయంలో మాత్రం...ఆగమేఘాల మీద నోటీసులు ఇచ్చారని.. సిరిసిల్లలో జరిగిన ప్రెస్ మీట్‌లో నిరోధ్ లు, పాపాడాలు అమ్ముకోవాలని ఒక దుర్మార్గుడు అంటే దాన్ని ఖండిస్తూ  కొంచెం కఠిన పదం వాడారన్నారు.  దీనిపై ఐతే చర్యలు తీసుకున్నారు. మరి రేవంత్ రెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నంచారు.  రేవంత్ రెడ్డి పై మేము ఎన్ని ఫిర్యాదులు చేసిన ఈసీ పట్టించుకోలేదని..  తుక్కుగూడ సభలో రేవంత్ రెడ్డి చాలా అధ్వాన్నంగా మాట్లాడారన్నారు.  రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు నీతి సూక్తులు, ప్రవచనాలు, సుభాషితాలా? అని ప్రశ్నించారు. 
   
రేవంత్ రెడ్డి మీద 8 సహా మొత్తం 27 కంప్లైంట్లు చేశాం. ఒక్క దానిపై యాక్షన్ లేదvf..  ఒక్క మంత్రి కొండా సురేఖ గారిని  మందలించారు అంతేనన్నారు.  కేసీఆర్  సభలకు వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్, బీజేపీ లకు దడ పుట్టిందని  చోటాభాయ్, బడా భాయ్ మోసాలను రోడ్ షో లలో కేసీఆర్ గారు ప్రజలకు పూస గుచ్చినట్లు వివరించారని అందుకే ప్రచారాన్ని కుట్రతో నిలుపదల చేశారన్నారు.  కేసీఆర్ గారి సభలకు వస్తున్న స్పందన, 12 సీట్లు బీఆర్ఎస్ కు రావచ్చునని సర్వే రిపోర్టులు చూసి బడేభాయ్, చోట భాయ్ భయపడ్డారన్నారు.  
కచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ కుట్రలకు ఓటు ద్వారానే జవాబు చెప్పాలని ప్రజలను కోరుతున్నానన్నారు.  
 
ఈసీ ఎన్నికలను ఫ్రీ అండ్ ఫెయిర్ గా నిర్వహిస్తామని మాటలకే పరిమితమైంది.  మేము ప్రచారం చేయటాన్ని అడ్డుకొని మా ప్రత్యర్థులను మాత్రం అచ్చొసిన అంబోతులను వదిలేసినట్లు వదిలేశారు.   మార్చి 18 న ఓయూ లో నీటి కొరత, కరెంట్ సమస్య ఉందంటూ నెల సెలవులు ఇస్తున్నామని ఒక నోటీసు ఇస్తే వ్యతిరేకిస్తూ ఓయూ విద్యార్థులంతా ధర్నాకు దిగారు. ఇది సోషల్ మీడియా ద్వారా కేసీఆర్ గారి దృష్టి కి వచ్చిందన్నారు.  అదే సమస్య ను ప్రస్తావిస్తూ చేతగాని ప్రభుత్వమంటూ కేసీఆర్ గారు ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు.  ఈ పోస్ట్ చేసిన వెంటనే చీఫ్ వార్డెన్ కు ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చిందని..   ఎస్పీడీసీఎల్ నుంచి కూడా కరెంట్ సమస్య లేదంటూ వైస్ ఛైర్మన్ పేరుతో నోటీసు ఇచ్చారన్నారు.  వైస్ ఛాన్సలర్ కు బదులు వైస్ ఛైర్మన్ అని పేర్కొనటం చూస్తుంటే ఈ ప్రభుత్వం తెలివి ఎలా ఉందో అర్థమవుతోందని ఎద్దేవాచేశారు.  రేవంత్ రెడ్డి అనే ఒక పనికి మాలిన నాయకుడు తన పర్సనల్ ఖాతా ద్వారా ఫేక్ నోటీసును ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  ఇంత చిల్లరగా సీఎం ఫేక్ డాక్యుమెంట్ చేస్తారా? అని అనుకున్నాం. కానీ ఆయన ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.  

ఫేక్ డాక్యుమెంట్ పెట్టిన రేవంత్ రెడ్డా? అది తప్పని చెప్పిన క్రిశాంకా అని ప్రశ్నించారు.  నేను చెప్పింది తప్పు అయితే చంచల్ గూడ జైలుకి వెళ్లటానికి సిద్ధం. లేదంటే రేవంత్ రెడ్డి జైలు కు వెళ్తాడా అని సవాల్ చేశారు.  ఈ  ప్రభుత్వం తప్పులను సోషల్ మీడియాలో బయటపెడుతున్నందుకు క్రిశాంక్ మీద కక్ష గట్టి అరెస్ట్ చేశారు.   నకిలీ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డి ని వెంటనే అరెస్ట్ చేయాలే. క్రిశాంక్ ను వెంటనే విడుదల చేయాలనిడిమాండ్ చేశారు.  ఫేక్ సర్య్యూలర్ పోస్ట్ చేసినందకు ఈసీ రేవంత్ రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదనిప్రశఅనించారు.  ఫోర్జరీ చేసిన సీఎంను జైల్లో పెట్టుకుండా...అది తప్పని చెప్పిన వాళ్లను జైల్లో పెట్టటం ఏంటని మండిపడ్డారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget