అన్వేషించండి
Janasena News: జనసేన నేత కందుల దుర్గేష్‌కు నిడదవోలు- రాజమండ్రిలో బుచ్చయ్యకు లైన్ క్లియర్
Pawan Kalyan News: కందుల దుర్గేష్‌కు నిడదవోలు సీటు దక్కింది. ఇన్ని రోజుల చర్చల అనంతరం ఇవాళ ఈ విషయంపై పవన్ స్పష్టత ఇచ్చారు.

జనసేన నేత కందుల దుర్గేష్‌కు నిడదవోలు- రాజమండ్రిలో బుచ్చయ్యకు లైన్ క్లియర్
Kandula durgesh In Nidadavolu Assembly Constituency: టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య టికెట్ల సర్దుబాటు కొలిక్కి వస్తోంది. ఎప్పటి నుంచో సస్పెన్ష్‌గా ఉన్న కందుల దుర్గేష్ వ్యవహారం ఇవాళ జనసేన తేల్చేసింది. ఆయన్ని నిడదవోలు నుంచి బరిలో నిలుపుతున్నట్టు పార్టీ ప్రకటించింది. ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన రాజమండ్రి రూరల్ కోసం పట్టుబట్టారు. అక్కడ టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఉండటంతో కందుల దుర్గేష్‌ను నిడదవోలుకు మార్చారు.
ఇంకా చదవండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement





















