అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

NTR GEST 2024: ఎన్టీఆర్‌ ట్రస్ట్ స్కాలర్‌షిప్ టెస్ట్, బాలికలకు మాత్రమే ప్రత్యేకం - దరఖాస్తు ఇలా

NTR GEST: ఎన్టీఆర్‌ విద్యాసంస్థల ట్రస్టు ద్వారా 'గర్ల్స్‌ ఎడ్యుకేషనల్‌ స్కాలర్‌షిప్స్‌ టెస్టు 2024'ను డిసెంబరు 17న నిర్వహించనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్థుల కోసం ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

NTR Girls Education Scholarship Test - 2024: ఎన్టీఆర్‌ విద్యాసంస్థల ట్రస్టు ద్వారా 'గర్ల్స్‌ ఎడ్యుకేషనల్‌ స్కాలర్‌షిప్స్‌ టెస్టు 2024'ను డిసెంబరు 17న నిర్వహించనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్థుల కోసం ఈ పరీక్ష నిర్వహించనున్నారు. పదోతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 15 వరకు నమోదు చేసుకోవచ్చు.

ఈ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్టీఆర్‌ విద్యాసంస్థల ఉపకార వేతనం అందజేయనున్నారు. పరీక్ష రాసినవారిలో మొదటి పది ర్యాంకులు పొందిన విద్యార్థులకు నెలకు రూ.5 వేలు చొప్పున, ఆపై ర్యాంకులు సాధించిన 15 మంది విద్యార్థినులకు రూ.3 వేలు చొప్పున ఉపకారవేతనాలు ఇవ్వనున్నారు.

ఆసక్తిగల విద్యార్థినులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 76600 02627/28 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చు. దేశవ్యాప్తంగా ఎవరైనా ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు..

* గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ టెస్ట్ (GEST)

అర్హత: 2024 మార్చి/ఏప్రిల్ పతోతరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. 

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్, కరెంట్ అఫైర్స్, జీకే, రీజినింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి.  

పరీక్షకు హాజరయ్యేవారు తీసుకురావాల్సినవి: రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, బ్లాక్ పాయింట్ పెన్, రైటింగ్ ప్యాడ్, ఫొటో ఐడీకార్డు లేదా స్కూల్ ఐడీ కార్డు తీసుకురావాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: విద్యార్థులు ప్రవేశపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.

స్కాలర్‌షిప్‌ వివరాలు..

జీఈఎస్‌టీ -2023 పరీక్ష డిసెంబర్‌ 4వ తేదీన నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మొదటి పది ర్యాంకులు సాధించిన వారికి నెలకు రూ.5,000లు చొప్పున, ఆ తర్వాత 15 ర్యాంకులు సాధించినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఇంటర్‌ రెండేళ్లు పూర్తయ్యేవరకూ ఉపకారవేతనం అందుతుంది.

ముఖ్యమైన తేదీలు..

⫸ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.11.2023. 

⫸ దరఖాస్తుకు చివరితేది: 15.12.2023.

⫸ పరీక్ష తేది, సమయం: 17.12.2023 (ఆదివారం), ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.

వేదిక: NTR Junior College for Girls, 
          Chilukur Balaji Temple Road, 
          Himayath Nagar Village, 
          Moinabad Mandal, R.R. Dist., 
          Telangana-500075.

Website

ALSO READ:

యూజీసీ-నెట్‌ పరీక్షల షెడ్యూలు విడుదల, పరీక్ష స్వరూపం ఇలా
దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం నిర్వహించనున్న యూజీసీ నెట్ పరీక్ష షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నవంబరు 17న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రధాన నగరాల్లోని కేంద్రాల్లో డిసెంబర్‌ 6 నుంచి 14 వరకు యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను పరీక్షకు 10 రోజుల ముందు నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Embed widget