అన్వేషించండి

Crime News: ప్రకాశం జిల్లాలో దారుణం - వేధిస్తున్నాడని భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య

Prakasam News: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. తనను వేధిస్తున్నాడని ఓ మహిళ భర్త మర్మాంగాన్ని కోసేసి పరారైంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలి కోసం గాలిస్తున్నారు.

Wife Cut Husband Private Part In Prakasam: మద్యం తాగి వేధిస్తున్నాడని ఓ మహిళ తన భర్త మర్మాంగాన్ని కోసేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన విజయ్ యాదవ్ ఉపాధి కోసం ఇక్కడకు వచ్చి గత కొంతకాలంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తొర్రగుడిపాడులోని ఓ పశువుల డైరీ ఫామ్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అదే డైరీ ఫామ్‌లో పని చేస్తోన్న బీహార్ రాష్ట్రానికే చెందిన సీతాకుమారి అనే మహిళతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే, ఇతనికే ఇదివరకే వివాహం అయ్యింది. మొదటి భార్యను బీహార్‌లోనే ఉంచేసి.. ఇక్కడ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని చివరకు ఆమెను వివాహం చేసుకున్నాడు. గర్భం దాల్చిన తర్వాత తనను పట్టించుకోవడం లేదని సీతాకుమారి తరచూ భర్తతో గొడవపడేది. 

వేధిస్తున్నాడనే ఆగ్రహంతో..

ఈ క్రమంలోనే శనివారం రాత్రి విజయ్ యాదవ్ మద్యం సేవించి రాగా సీతాకుమారితో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి సహనం కోల్పోయిన సీతాకుమారి కత్తితో భర్తపై దాడి చేసింది. భర్త మర్మాంగాన్ని కోసేయగా.. తీవ్రంగా గాయపడ్డ భర్తను చూసి భయంతో తన డైరీ ఫామ్ యజమానికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పి అక్కడి నుంచి పరారైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సీతాకుమారి కోసం గాలింపు చేపట్టారు. 

Also Read: Srikalahasti News: 13ఏళ్ల బాలికపై నలుగురు యువకుల అత్యాచారం! తరచూ అదే పని, గర్భం దాల్చిన బాధితురాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: బీసీలపై టీడీపీ స్పెషల్ ఫోకస్-చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం
బీసీలపై టీడీపీ స్పెషల్ ఫోకస్-చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం
Ganesh Festival 2024: ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
Jamili Elections : జమిలీ ఎన్నికలు ఎలా సాధ్యం ?  బీజేపీ పెద్దల వ్యూహం ఏమిటి ?
జమిలీ ఎన్నికలు ఎలా సాధ్యం ? బీజేపీ పెద్దల వ్యూహం ఏమిటి ?
TTD Clarity On Anam Video: ఆనంను టార్గెట్ చేసిన వైసీపీ-సాక్ష్యాధారాలతో బదులిచ్చిన టీటీడీ
ఆనంను టార్గెట్ చేసిన వైసీపీ-సాక్ష్యాధారాలతో బదులిచ్చిన టీటీడీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan World Record | ఏపీ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు | ABP DesamOperation Polo గురించి 76 ఏళ్ల క్రితం newspapers ఏం రాశాయి | Telangana Liberation Day | ABP Desamనిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: బీసీలపై టీడీపీ స్పెషల్ ఫోకస్-చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం
బీసీలపై టీడీపీ స్పెషల్ ఫోకస్-చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం
Ganesh Festival 2024: ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
Jamili Elections : జమిలీ ఎన్నికలు ఎలా సాధ్యం ?  బీజేపీ పెద్దల వ్యూహం ఏమిటి ?
జమిలీ ఎన్నికలు ఎలా సాధ్యం ? బీజేపీ పెద్దల వ్యూహం ఏమిటి ?
TTD Clarity On Anam Video: ఆనంను టార్గెట్ చేసిన వైసీపీ-సాక్ష్యాధారాలతో బదులిచ్చిన టీటీడీ
ఆనంను టార్గెట్ చేసిన వైసీపీ-సాక్ష్యాధారాలతో బదులిచ్చిన టీటీడీ
KTR News: మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
Jr NTR - Vetrimaaran: తమిళంలో సినిమా చేసి తెలుగులో డబ్బింగ్ చేద్దాం - కోలీవుడ్ దర్శకుడికి ఎన్టీఆర్ ఓపెన్ ఆఫర్
తమిళంలో సినిమా చేసి తెలుగులో డబ్బింగ్ చేద్దాం - కోలీవుడ్ దర్శకుడికి ఎన్టీఆర్ ఓపెన్ ఆఫర్
Weather Latest Update: ఏపీకి వర్ష సూచన, తెలంగాణలో తేలికపాటి వానలు - ఐఎండీ
ఏపీకి వర్ష సూచన, తెలంగాణలో తేలికపాటి వానలు - ఐఎండీ
Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
Embed widget