అన్వేషించండి

Indore Murder: గర్ల్‌ఫ్రెండ్ కోసం ఒకరిపై ఒకరు రాళ్ల దాడులు, ఓ యువకుడి మృతి

Indore Murder: ఇండోర్‌లో ఓ రెండు గ్రూపులు గర్ల్‌ఫ్రెండ్‌ కోసం రాళ్ల దాడులు చేసుకున్నాయి.

Fight Over Girlfriend:

ఇండోర్‌లో ఘటన..

గర్ల్‌ఫ్రెండ్ కోసం గొడవలు పడుతున్న ఘటనలు ఎక్కడో అక్కడ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇవి కాస్త హద్దులు దాటి చంపుకోవటం వరకూ వెళ్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇదే జరిగింది. గీతాభవన్ వద్ద రెండు వర్గాలు ఓ అమ్మాయి కోసం కొట్లాడుకున్నాయి. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు మృతి చెందాడు. ఈ గొడవకు కారణమైన యువకుడిని పలాసియా పోలీసులు అరెస్ట్ చేశారు. మర్డర్ కేస్ నమోదు చేశారు. మిగతా వాళ్లు పరారీలో ఉన్నారు. బర్వానీ జిల్లాలోని నివాళి వద్ద నివసించే క్షితిజ్ సోనీ అనే యువకుడికి ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉంది. అయితే అంతకు ముందు రాజ్‌దీప్ అనే మరో యువకుడితో ఆ అమ్మాయికి పరిచయం ఉంది. తన గర్ల్‌ఫ్రెండ్‌కు దూరంగా ఉండాలని రాజ్‌దీప్...క్షితిజ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయంలో మాట మాట పెరిగింది. ఇద్దరి మధ్య గొడవ కాస్త రెండు వర్గాల మధ్య పోట్లాటకు కారణమైంది. ఒక్కసారిగా రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం మొదలు పెట్టారు. ఈ గొడవ కొద్ది సేపట్లోనే తీవ్రమైంది. సుజల్ అనే యువకుడు ఇందులో జోక్యం చేసుకుని అందరి కన్నా ముందుగా నిలబడగా...ఓ రాయి వచ్చి గట్టిగా తాకింది. తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందాడు. ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ స్టూడెంట్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. "ఉన్నట్టుండి రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి మొదలైంది. ఓ ముగ్గురు యువకుల వల్లే ఇదంతా జరిగింది. యువకుడు మరణించటానికి కారణం కూడా వీళ్లే. ఆ అమ్మాయితో మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చారు. మాట వినకపోవటం వల్ల రాళ్లు విసురుకున్నారు" అని పోలీసులు వెల్లడించారు. 

Also Read: Viral News: ఇదో రొమాంటిక్ ప్రేమ కథ- కారు 'గేర్' మార్చే స్టైల్ చూసి పడిపోయిందట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Actress Shobita: సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Embed widget