అన్వేషించండి

Khammam News: ఖమ్మం పత్తి మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం - అగ్నికి ఆహుతైన పత్తి బస్తాలు

Khammam News: ఖమ్మం పత్తి మార్కెట్‌లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 800 బస్తాలు అగ్నికి ఆహుతి కాగా.. రూ.30 లక్షల వరకూ నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.

Severe Fire Accident In Khammam Cotton Market: ఖమ్మం పత్తి మార్కెట్‌లో (Khammam Market) బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 800 పత్తి బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. దీని విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుదని అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపులోకి తెచ్చారు. అప్పటికే బస్తాల్లో ఉన్న పత్తి కాలిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన తర్వాత ఇద్దరు వ్యాపారులు తమ సరుకును ఇక్కడే నిల్వ ఉంచారు.

ఓ వ్యాపారికి చెందిన 800 బస్తాలు, మరో వ్యాపారికి చెందిన 500 బస్తాలను యార్డులో నిల్వ ఉంచారు. ప్రమాదం జరిగిన వెంటనే మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తమై కొన్ని పత్తి బస్తాలను హుటాహుటిన బయటకు తెచ్చారు. అయితే, ఓ ప్రైవేట్ ట్రేడర్‌కు చెందిన లాట్‌లో ప్రమాదం జరిగిందని.. రైతులకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. మార్కెట్లో జరిగిన సంఘటనపై పూర్తి వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.

Also Read: Crime News: పతంగులు నింపిన విషాదం - గాలిపటాలు ఎగరేస్తూ వేర్వేరు జిల్లాల్లో ముగ్గురు మృతి

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Gade Sai Krishna Lockup Death Case: కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
Hyderabad Cyber Crime News: హైదరాబాద్‌లో మ్యూల్ ఖాతాల గుట్టు రట్టు! 15 కోట్ల లాభం అని రూ. 1.22 కోట్లు కొట్టేశారు!
హైదరాబాద్‌లో మ్యూల్ ఖాతాల గుట్టు రట్టు! 15 కోట్ల లాభం అని రూ. 1.22 కోట్లు కొట్టేశారు!
Ketan Agarwal Murder Pune: పుణే కేతన్ అగర్వాల్ మర్డర్ మిస్టరీ -పెళ్లి వద్దనకుండా సియా గోయల్ ఎందుకు చంపాలనుకుంది? సంచలన నిజాలు!
పుణే కేతన్ అగర్వాల్ మర్డర్ మిస్టరీ -పెళ్లి వద్దనకుండా సియా గోయల్ ఎందుకు చంపాలనుకుంది? సంచలన నిజాలు!
Vijayawada Sai Krishna Case: కస్టోడియల్ టార్చర్‌తో సాయికృష్ణ మృతి, సాక్ష్యాలు సైతం మాయం! సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
కస్టోడియల్ టార్చర్‌తో సాయికృష్ణ మృతి, సాక్ష్యాలు సైతం మాయం! సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Warning: SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
Gade Sai Krishna Lockup Death Case: కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
BJP Leader Madhavi Latha: ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
Samantha: మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నా... ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత
మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నా... ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత
Chandrababu Naidu Jonnagiri Gold Mines: తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Nara Lokesh:
"నా భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే..!" అవనిగడ్డలో లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు! వలవేసి చేపలు పట్టిన మంత్రి
Ram Charan At APL In Vijayawada: అమరావతి స్టేడియంలో పెద్ది! ఏపీఎల్ పోటీలు ప్రారంభించిన సినీ హీరో రామ్ చరణ్!
అమరావతి స్టేడియంలో పెద్ది! ఏపీఎల్ పోటీలు ప్రారంభించిన సినీ హీరో రామ్ చరణ్!
Mirzapur Movie First Look: వెండితెరపైకి మున్నాభయ్యా... మిర్జాపూర్ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ - ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూశారా?
వెండితెరపైకి మున్నాభయ్యా... మిర్జాపూర్ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ - ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూశారా?
Embed widget