అన్వేషించండి
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం- కారు, ఆటో ఢీకొనడంతో నలుగురు దుర్మరణం

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం- కారు, ఆటో ఢీకొనడంతో నలుగురు దుర్మరణం
Road Accident in Prakasam District: ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా





















