అన్వేషించండి

Mother Murder Case: తల్లి హత్యకేసులో ట్విస్టులు - ఇంట్లోనే సహజీవనం- మైండ్ బ్లాంక్ చేసే డీటైల్స్ !

Cirme News: హైదరాబాద్ లో కన్నతల్లిని హత్య చేయించిన బాలిక కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఆ తల్లి ప్రేమకు అంగీకరించి ఇంట్లోనే సహజీవనం చేసేందుకు అంగీకరించినట్లుగా గుర్తించారు.

Mother murder case: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని NLB నగర్ లో సట్ల అంజలి అనే మహిళ హత్య కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. టెన్త్ క్లాస్ చదువుతున్న బాలిక  పగిల్ల శివ అనే యువకుడితో కలిసి తల్లిని చంపింది. 

ఈ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలు గుర్తించారు.  బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్  ఈ విషయాలను మీడియాకు వెల్లడించారు. బాలిక మొదటి భర్త కూతురు కావడంతో తనని సరిగ్గా చూసుకోవడం లేదని ఆ బాలిక ఫీలవుతోంది. రెండో భర్తకు జన్మించిన  చిన్న కూతురుని మాత్రం బాగా చూసుకుంటుందని.. తనని చిత్రహింసలు పెడుతుందని  భావిస్తోంది. అదే విషయంపై 7వ తరగతిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసి కొద్ది రోజులు హోంలో బాలిక. తర్వాత  ఒప్పించి ఇంటికి తీసుకు వచ్చారు. 

తర్వాత పదో తరగతి నాటికి బాలిక ప్రేమలో పడింది. కూతురు ప్రేమను.. తల్లి ఒప్పుకుంది.  కొద్ది రోజులు తల్లి ఇంట్లోనే సహజీవనం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే అనంతరం శివ నుండి డబ్బులు డిమాండ్ చేయడంతో శివ బయటకు వెళ్లిపోయాడు. శివతో పాటు బాలిక కూడా వెళ్లిపోయింది. ఆ తర్వాత పోలీసు కేసు నమోదు అయింది. బాలిక తిరిగి వచ్చి తన.. తల్లి బతికి ఉంటే.. తమను కలవనివ్వదని .. హత్యకు ప్లాన్ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. 

అంజలిని చంపడం కరెక్టేనన్న నిందితుడి తల్లి 

 అంజలిని హత్య చేయడాన్ని సమర్థిస్తూ శివ తల్లి సంతోషి ఓ మీడియా చానల్ తో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఆమెనే కారణం మా కొడుకు జీవితం నాశనం కావడానికి... ఆమెను చంపడం తప్పు  కాదని చెప్పారు. ఈ రోజు కాదు రేపైనా నా కొడుకులను బయటకు తెచ్చుకుంటానన్నారు.  అసలు విషయం మృతురాలి కూతురికే తెలుసు. ఆమెను విచారిస్తే అసలు నిజాలు బయటపడతాయని చెప్పారు.  ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. 

ప్రేమ వ్యవహారానికి అడ్డు వస్తుందనే ఉద్దేశంతోనే తల్లిని హత్య చేసినట్లు నిందితురాలైన బాలిక విచారణలో అంగీకరించింది. ముగ్గురు నిందితులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి, వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. 

మృతురాలు అంజలికి మొదటి భర్త ద్వారా కుమార్తె ఉన్నారు. ఆయన చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నారు. రెండో భర్త ద్వారా మరో కుమార్తె జన్మించారు. అయితే ఆయన కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దాంతో ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటూ అంజలి హైదరాబాద్ లో నివసిస్తున్నారు. చిన్న కుమార్తెను బాగా చూసుకుంటూ.. తనను సరిగ్గా చూసుకోవడం లేదని పెద్ద కుమార్తె మనుసులో బలంగా నాటుకుపోయింది. ఈ విషయాన్ని గుర్తించలేకపోయిన తల్లి..నిర్లక్ష్యం చేయడంతో అది ఇతరులు ఎవరైనా కొద్దిగా ప్రేమ చూపగానే.. అదే నిజమైన ప్రేమ అనుకుని ఆకర్షితురాలయినట్లుగా తెలుస్తోంది. చివరికి ఆ ప్రేమే తల్లి హత్యకు కారణం అయింది.  ఇప్పుడు అంజలి చిన్న కూతురు అనాథ అయింది.           

టాప్ హెడ్ లైన్స్

Wife Kills Husband: భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
TDP SC Cell Leader Wife Assault Complaint:ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి అరాచకం - భార్యపై హత్యాయత్నం - కేసు నమోదు!
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి అరాచకం - భార్యపై హత్యాయత్నం - కేసు నమోదు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Kidney Health : కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
Embed widget