అన్వేషించండి

Drugs In Vizag : వైజాగ్‌లో డ్రగ్స్ కలకలం - ముగ్గురు స్టూడెంట్స్ అరెస్ట్ !

విశాఖలో స్పటిక రూపంలో ఉన్న డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వెనుక ఉన్న ముఠా గురించి ఆరా తీస్తున్నారు.

ప్రశాంత విశాఖ ( Vizag )  నగరంలో మరోసారి డ్రగ్స్  ( Drugs ) కలకలం రేగింది.  ఈ దందాను విద్యార్థులే నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.  ఇంజినీరింగ్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు బెంగళూరు ( Bengalore ) నుంచి  స్ఫటిక రూపంలో డ్రగ్స్ తీసుకు వచ్చి విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి 54 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వారి ముగ్గురినీ ( Three Arrest ) అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ డ్రగ్స్ అమ్మకాల వెనుక ఈ ముగ్గురే ఉన్నారా.. లేకపోతే పెద్ద ముఠా ఏమైనా ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. 

భార్య గొంతులో స్క్రూ డైవర్ పొడిచిన భర్త - వెంటనే ఇంటికి తాళం వేసి పరార్!

స్పటిక రూపంలో ఎండీఎంఏ ( MDMA ) తరహా డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి తీసుకు వస్తున్నారు. ఈ తరహాలో డ్రగ్స్ విక్రయం జరగడం ఇదే మొదటి సారి. దీంతో అసలు ఎంత కాలం నుంచి ఈ దందా జరుగుతోందన్న విషయంపై పోలీసులు ( Vizag Police ) ఆరా తీస్తున్నారు. విశాఖలో డ్రగ్స్ కేసులు తకకువే.  జనవరినెలలో  విశాఖలో ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ ( Airport ) జోన్ పోలీసులు సంయుక్తంగా దాడి జరిపి డ్రగ్స్ సీజ్ చేశారు.   ఈ కేసులో ఒక యువతిని, మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందుతులు హైదరాబాద్‌కు చెందిన వారిగా తేలింది.  వీరి వద్ద నుంచి టాబ్లెట్ల రూపంలో ఉన్న 18 పిల్స్, 2 ఎండిఎం పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇప్పుడు బయటపడిన డ్రగ్స్ మాత్రం భిన్నమైనవి. 

విశాఖ కోర్టు సంచలన తీర్పు, పోక్సో కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష

విశాఖ ఏజెన్సీ ( Visaka Agency ) నుంచి దేశవ్యాప్తంగా గంజాయి ( Ganja ) రవాణా సాగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి కానీ... డ్రగ్స్ కేసులు పెద్దగా బయటపడలేదు. అయితే  కొన్నాళ్లుగా కొన్ని  ప్రఖ్యాత ప్రైవేటు విద్యా సంస్థలను ( Pricate Colleges  ) టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగం జరుగుతోందన్న ఆరోపణలు మాత్రం బలంగా వస్తున్నాయి. ఈ దిశగా పోలీసులు జరిపిన దాడుల్లో మొదటిసారిగా ముగ్గురిని పట్టుకున్నారు. వారి నుంచి పూర్తి వివరాలు బయటకు వస్తే విశాఖలో డ్రగ్స్ దందా చేస్తున్న వారి గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget