అన్వేషించండి

Nandyal Crime : నంద్యాల జిల్లాలో ఘోరం - ఐదేళ్ల బాలుడిని కాల్చి చంపిన దుండగులు

Nandyal Crime : నంద్యాల జిల్లా పాండురంగాపురంలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలుడిని పెట్రోల్ వేసి నిప్పు పెట్టారు గుర్తుతెలియని దుండగులు.

Nandyal Crime : నంద్యాల జిల్లాలోని పాండురంగాపురం గ్రామంలో బాలుడి హత్య కలకలం రేపుతోంది. ఐదు సంవత్సరాల లోపు బాలుడిని గుర్తుతెలియన దుండగులు కాల్చి చంపారు. గ్రామానికి చెందిన సూర్య అనే బాలుడు గత నెల 30వ తేదీన అంగన్వాడి స్కూల్ కు వెళ్లి తిరిగి రాలేదని బాలుడి తల్లి మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతి చెందిన బాలుడు, తప్పిపోయిన బాలుడు ఒక్కరే అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ద్వారా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఐదేళ్ల లోపు బాలున్ని మినుము పొట్టులో వేసి పెట్రోల్ వేసి నిప్పు పెట్టి దుండగులు హత్య చేసిన ఘటనతో గ్రామస్థులు ఉలిక్కి పడ్డారు. 

పల్లీ యంత్రంలో చిక్కుకుని బాలుడు మృతి 

సరదాగా పొలానికి తీసుకెళ్లిన కుమారుడు తల్లిదండ్రుల కళ్లముందే విగతజీవిగా మారాడు. అప్పటి వరకూ ఎంతో సరదాగా ఆడుకున్న చిన్నారిని మాయదారి యంత్రం మింగేసింది. కోత కోసే యంత్రం క్షణాల్లో బాలుడి తలను, మొండేన్ని వేరుచేసిన దృశ్యాన్ని చూసి తల్లిదండ్రులు గుండెల పగిలేలా రోధించారు. ఉగాది పండగ రోజునే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కన్నకొడుకు కళ్ల ముందే విగత జీవుడిగా పడిఉండడానికి చూసి తల్లిదండ్రుల గుండెలవిసేలా రోదించడం స్థానికులను కంటతడి పెట్టించింది. ఈ ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలో శనివారం జరిగింది.

అసలేం  జరిగిందంటే?

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గాజీనగర్‌ గ్రామానికి చెందిన పేట జానీ, రాణి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. శనివారం ఉదయం ఎంతో ఆనందంగా ఉగాది పండుగ చేసుకుంది ఆ కుంటుంబం. పాఠశాలకు సెలవు కావడంతో కుమారులు ఇద్దరినీ తల్లిదండ్రులు పొలానికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులు వేరుశెనగ చేనులో యంత్రం ద్వారా పల్లీలను వేరు చేయించే పనిలో ఉన్నారు. ఇద్దరు పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. చిన్న కుమారుడు మధు(9) మెడలో చున్నీ చుట్టుకుని సరదాగా గంతులేస్తూ పల్లి యంత్రం వైపు వెళ్లాడు. ఈ క్రమంలో మధు మెడలోని చున్నీ యంత్రంలో చుట్టుకుని క్షణకాలంలో తల తెగిపడింది. అంతే తల్లిదండ్రులు ఆ దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య బాలుడి అంత్యక్రియలు పూర్తిచేశారు. తండ్రి జానీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read : Viral News: కుమారుడి సెల్‌ఫోన్‌ కోసం రెండు మేకలు అమ్మింది- అదే ఆ విద్యార్థిని కటకటాల పాల్జేసింది

టాప్ హెడ్ లైన్స్

Bhupalpally Tragedy: భూపాలపల్లిలో ఘోరం.. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఢీకొట్టిన లారీ.. డీటీఓ వెంకన్న మృతి
భూపాలపల్లిలో ఘోరం.. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఢీకొట్టిన లారీ.. డీటీఓ వెంకన్న మృతి
Adilabad Crime News: ఆదిలాబాద్‌లో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి కార్లలో పశువుల దొంగతనం.. మహారాష్ట్రకు తరలిస్తున్న గ్యాంగ్‌ అరెస్ట్
ఆదిలాబాద్‌లో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి కార్లలో పశువుల దొంగతనం.. మహారాష్ట్రకు తరలిస్తున్న గ్యాంగ్‌ అరెస్ట్
West Godavari Crime News: పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
NCRB Report: తెలంగాణ పోక్సో కేసుల్లో బంధువులే రాబందులు.. ! రోజుకు ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులు
తెలంగాణ పోక్సో కేసుల్లో బంధువులే రాబందులు.. ! రోజుకు ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులు

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JD Vance: అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
SIT on Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో నేడు సీఐ నాగరాజును ప్రశ్నించనున్న సిట్.. అరెస్ట్ చేయవద్దని క్యాండిల్ ర్యాలీ
సాయికృష్ణ కేసులో నేడు సీఐ నాగరాజును ప్రశ్నించనున్న సిట్.. అరెస్ట్ చేయవద్దని క్యాండిల్ ర్యాలీ
Telangana Congress Incharge Controversy: మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?
మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?
Adilabad Crime News: ఆదిలాబాద్‌లో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి కార్లలో పశువుల దొంగతనం.. మహారాష్ట్రకు తరలిస్తున్న గ్యాంగ్‌ అరెస్ట్
ఆదిలాబాద్‌లో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి కార్లలో పశువుల దొంగతనం.. మహారాష్ట్రకు తరలిస్తున్న గ్యాంగ్‌ అరెస్ట్
Sai Durgha Tej : సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు ఆలస్యం - రూమర్స్‌కు సుప్రీం హీరో చెక్
సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు ఆలస్యం - రూమర్స్‌కు సుప్రీం హీరో చెక్
Doctor Vikrant Singh Diet : డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?
డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?
Team India Chances: సౌతాఫ్రికా చేతిలో దెబ్బతిన్న హర్మన్‌ప్రీత్ సేన.. సెమీస్ రేసు కాస్త సంక్లిష్టం..  క్వాలిఫై లెక్క‌లు ఇవే!
సౌతాఫ్రికా చేతిలో దెబ్బతిన్న హర్మన్‌ప్రీత్ సేన.. సెమీస్ రేసు కాస్త సంక్లిష్టం..  క్వాలిఫై లెక్క‌లు ఇవే!
కొత్త లుక్‌లో Aprilia SR 125, SR 175- హైదరాబాద్‌లో మిలిటరీ ఎడిషన్ స్కూటీల ధర, ఫీచర్ల వివరాలు
Aprilia SR 125, SR 175 బుకింగ్స్ ప్రారంభం- హైదరాబాద్‌లో మిలిటరీ ఎడిషన్ స్కూటీల ధరలివే
Embed widget