X

Mahabubabad: భర్త ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన భార్య, ఆ వెంటనే ఇంకో ఘాతుకం.. కారణం ఏంటంటే..

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానం చెర్ల రెవెన్యూ పరిధిలోని ఓ తండాలో భార్యాభర్తలు భూక్యా బీచ్యా, ప్రమీల నివాసం ఉంటున్నారు. అయితే, భర్త తనను వేధిస్తుండేవాడని స్థానికులు వెల్లడించారు.

FOLLOW US: 

మహబూబాబాద్ జిల్లాలో జుగుప్సాకరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్త మర్మాంగాలను కోసేసి అతణ్ని చంపేసింది. తన భర్త తనను పదే పదే వేధించడమే కాకుండా, భౌతికంగా చిత్ర హింసలు పెడుతుంటడం వల్ల ఆమె ఈ పని చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానం చెర్ల రెవెన్యూ పరిధిలోని ఓ తండాలో చోటు చేసుకుంది.

Also Read: YS Sharmila: వైఎస్ షర్మిలకు అడ్డా కూలీలు షాక్.. నడి రోడ్డుపై పరువు తీసేసి.. ఆగ్రహావేశాలు

Watch: మూడేళ్ల కొడుకుని హింసించిన తండ్రి.. చూసి ఎంజాయ్ చేసిన సవతి తల్లి

వివరాల్లోకి వెళ్లే.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానం చెర్ల రెవెన్యూ పరిధిలోని ఓ తండాలో భార్యాభర్తలు భూక్యా బీచ్యా, ప్రమీల నివాసం ఉంటున్నారు. అయితే, భర్త తనను వేధిస్తుండేవాడని స్థానికులు వెల్లడించారు. ఆ చిత్రహింసలు భరించలేక భార్య ప్రమీల కోపంతో భర్తపై ఈ దారుణానికి పాల్పడింది. ఘటన జరగ్గానే అతను గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి అతడిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసి మరిపెడ సీఐ ఎన్.సాగర్, ఎస్సై పిట్ల ప్రవీణ్ ఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య ఘటనపై ఆధారాలు సేకరించారు. భార్య, కుమారుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నట్లుగా పోలీసులు చెప్పారు.

Also Read: Kothagudem: రహస్యంగా ప్రేమ పెళ్లి.. భారీ ట్విస్ట్ ఇచ్చిన ఫ్యామిలీ, అసలు సంగతి తెలిసి అఘాయిత్యం

Also Read: Wine Shop Reservations : మద్యం దుకాణాల్లో "గౌడ్‌"లకే 15 శాతం ! తెలంగాణ సర్కార్ నిర్ణయానికి కారణం ఏమిటి ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Mahabubabad Murder Wife Cuts Husband Genitals Maripeda Murder Husband Death

సంబంధిత కథనాలు

Crime News: బావ వేధింపులు తాళలేక వివాహిత సెల్ఫీ సూసైడ్... మరోచోట కానిస్టేబుల్ బెదిరింపులతో మహిళా వాలంటీర్ ఆత్మహత్య

Crime News: బావ వేధింపులు తాళలేక వివాహిత సెల్ఫీ సూసైడ్... మరోచోట కానిస్టేబుల్ బెదిరింపులతో మహిళా వాలంటీర్ ఆత్మహత్య

YS Viveka Case : వివేకా హత్య కేసులో కీలక మలుపు .. హైకోర్టులో ఎర్ర గంగిరెడ్డి క్వాష్ పిటిషన్ !

YS Viveka Case :  వివేకా హత్య కేసులో కీలక మలుపు .. హైకోర్టులో ఎర్ర గంగిరెడ్డి క్వాష్ పిటిషన్ !

SBI Crime : కాల్ సెంటర్ పెట్టారు.. కోట్లు దోచారు ! అతి పెద్ద మోసగాళ్ల ముఠాను పట్టేసిన సైబరాబాద్ పోలీసులు...

SBI Crime :   కాల్ సెంటర్ పెట్టారు.. కోట్లు దోచారు !  అతి పెద్ద మోసగాళ్ల ముఠాను పట్టేసిన సైబరాబాద్ పోలీసులు...

Bhadradri kottagudem: భద్రాద్రి కొత్తగూడెంలో ఐదుగురు మావోయిస్టులు లొంగుబాటు...

Bhadradri kottagudem: భద్రాద్రి కొత్తగూడెంలో ఐదుగురు మావోయిస్టులు లొంగుబాటు...

Khammam: స్నేహితులతో కలిసి భార్యను కిడ్నాప్ చేయించిన భర్త.. అర్ధరాత్రి కారులో ఎత్తుకెళ్లి..

Khammam: స్నేహితులతో కలిసి భార్యను కిడ్నాప్ చేయించిన భర్త.. అర్ధరాత్రి కారులో ఎత్తుకెళ్లి..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Horoscope Today: ఈ రాశులవారు కోపం తగ్గించుకోవాల్సిందే .. అందులో మీరున్నారా.. ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today: ఈ రాశులవారు కోపం తగ్గించుకోవాల్సిందే .. అందులో మీరున్నారా.. ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి

Siddharth : టికెట్ రేట్లపై ఏపీ స‌ర్కార్‌కు హీరో సిద్ధార్థ్ కౌంట‌ర్‌!?

Siddharth : టికెట్ రేట్లపై ఏపీ స‌ర్కార్‌కు హీరో సిద్ధార్థ్ కౌంట‌ర్‌!?

Chiyaan61: ర‌జ‌నీకాంత్‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడితో విక్ర‌మ్‌... ద‌ళిత్ సినిమా క‌న్ఫ‌ర్మ్‌

Chiyaan61: ర‌జ‌నీకాంత్‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడితో విక్ర‌మ్‌... ద‌ళిత్ సినిమా క‌న్ఫ‌ర్మ్‌

Ananya Nagalla Pics: ప్రేమలో పడ్డానంటూ.. అనన్య నాగళ్ల యోగా విన్యాశాలు

Ananya Nagalla Pics: ప్రేమలో పడ్డానంటూ.. అనన్య నాగళ్ల యోగా విన్యాశాలు