అన్వేషించండి

UP Crime News: భార్యను చంపి శవాన్ని ముక్కలుగా కోసి చేపలకు తినిపించిన భర్త - షాక్ తిన్న పోలీసులు

UP Crime News: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ భర్త చేసిన పనికి పోలీసులే షాక్ తిన్నారు. భార్యను హత్య చేసి డెడ్‌బాడీని ముక్కలుగా కట్ చేసి చేపలకు తినిపించాడు.

UP Crime News: ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తీలో షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక  భర్త పిచ్చిపట్టినట్టు తన భార్యను హత్య చేశాడు ఆమె శరీరాన్ని ముక్కలు చేశాడు. తర్వాత ఆమె శరీర ముక్కలను సమీపంలోని కాలువలో చేపలకు తినిపించాడు.  ఆ తర్వాత మిగిలిన శరీర భాగాలను కాల్చివేశాడు. వరకట్నం వేధింపులతోనే ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

శ్రావస్తీ జిల్లా హర్దత్‌నగర్ గిరిన్త్‌లోని జబ్దీ గ్రామానికి చెందిన సయ్యదుద్దీన్‌ తన భార్య ముకిన్ అలియాస్ సబీనాను ఇంటి నుంచి లక్నోకు తీసుకెళ్లేందుకు బయలుదేరాడు. కానీ మార్గమధ్యంలోనే తన భార్యను హత్య చేశాడు. తర్వాత  ముక్కలు చేసి, కాల్చివేశాడు. సోదరుడు సలాహుద్దీన్ తన సోదరికి ఫోన్ చేయగా ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉంది. అతను ఇంటికి వచ్చినప్పుడు భర్తే తీసుకెళ్లినట్టు స్థానికులు చెప్పారు.   లక్నోకు తీసుకెళ్లాడని చెప్పారు. కానీ సాయంత్రానికి సయ్యద్దిన్‌ అక్కడే తిరుగుతూ కనిపించాడు.  

పోలీసుల జోక్యంతో నిందితుడు నేరం ఒప్పుకున్నాడు
కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది కాబట్టి మంగళవారం సలాహుద్దీన్ తన సోదరి మిస్సింగ్ కేసును పోలీస్ స్టేషన్‌లో నమోదు చేశాడు. పోలీసులు ఆమె కోసం వెతకడం ప్రారంభించగా సయ్యద్దిన్ దొరికాడు. సయ్యదుద్దీన్‌ రెండు రోజులు పోలీసులను తప్పుదోవ పట్టించాడు. ఈ రోజు పోలీసుల తమ స్టైల్‌లో విచారించడంతో  తన నేరాన్ని ఒప్పుకున్నాడు.

పోలీసులు మృతురాలి  చేతిని స్వాధీనం చేసుకున్నారు
నిందితుడు చెప్పిన ప్రకారం పోలీసులు ఆ ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ పోలీసులకు మృతురాలు సబీనా సగం కాలిన చేతిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. పోలీసులు నిందితుడు సయ్యదుద్దీన్‌ ను అరెస్టు చేసి, కేసులో మరింత దర్యాప్తు చేస్తున్నారు.

పోలీస్ అధికారి ఘన్‌శ్యామ్ చౌరసియా మాట్లాడుతు... భార్యను హత్య చేసిన సయ్యదుద్దీన్‌ అరెస్టు చేసినట్టు తెలిపారు. సయ్యదుద్దీన్‌ ముందుగా తన భార్యను ముక్కలు చేసి, ఆ తర్వాత కాల్చివేశాడు. దానిలో కొంత భాగం ఆ ప్రదేశంలో దొరికింది. పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget