అన్వేషించండి

Husband Sitaram: భార్య వివాహేతర బంధాలు - చంపలేదు..చచ్చిపోయాడు భర్త సీతారాం - కన్నీరు పెట్టించే సూసైడ్ లెటర్!

wife: భార్య ముగ్గురితో వివాహేతర బంధాలు పెట్టుకుందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఇతరులతో గడిపిన వీడియోలు వైరల్ కావడంతో ఈ పని చేశాడు.

Husband Sitaram ends life : సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సీతారాం  ఆత్మహత్య చేసుకున్నాడు.  దానికి కారణం తాను ఆఫీసుకు వెళ్లాక తన భార్య ప్రియుళ్లతో గడుపుతూ వీడియోలు తీసుకుంటోంది. ఆ వీడియోలు ఆన్ లైన్ లో ప్రత్యక్షం కావడంతో తట్టుకోలేక ప్రాణం  తీసుకున్నాడు. ఈ పని చేస్తూ.. ఓ సూసైడ్ లెటర్ రాశారు. అందులోని అంశాలు కన్నీరు పెట్టించేలా ఉన్నాయి. 

భార్యను ఏ లోటూ  లేకుండా చూసుకున్న సీతారాం        
   
నమ్మిన భార్య మోసం చేస్తే ఆ బాధ వర్ణనాతీతం. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మంచి హోదాలో ఉన్న సీతారాం, తన భార్య రేణుకకు ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. కానీ, ఆమె మాత్రం  ప్రేమ  అనే పదానికే అర్థం మార్చేసింది. ఏడాదిన్నర కాలంలోనే ఏకంగా  ముగ్గురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుని, పవిత్రమైన బంధాన్ని, నమ్మకాన్ని  వమ్ము చేసింది. 

"అసలు నీకు ఏం కావాలి రేణుక? ప్రేమా.. లేక శృంగారమా?" 

సీతారం తన సూసైడ్ లెటర్‌లో  ఒకే ఒక ప్రశ్న వేశాడు. అదేమిటంటే  "అసలు నీకు ఏం కావాలి రేణుక? ప్రేమా.. లేక శృంగారమా?" 

రేణుక కేవలం వివాహేతర సంబంధాలకే పరిమితం కాలేదు, తన ప్రియులతో గడిపిన ఏకాంత క్షణాలను వీడియోలు తీసుకునే స్థాయికి వెళ్ళింది.  రేణుక ప్రియుల్లో ఒకడైన రమణ, ఆ ప్రైవేట్ వీడియోలను ఏకంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.  భార్య నిజస్వరూపం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో కనిపించడంతో, సీతారాం ఆత్మగౌరవం దెబ్బతిన్నది. సమాజంలో తలెత్తుకోలేక, భార్య నమ్మకద్రోహాన్ని భరించలేక ఫిబ్రవరిలో  హుస్సేన్ సాగర్  లో దూకి తనువు చాలించాడు. 

19 పేజీల్లో తన మరణ వాంగ్మూలం రాసిన సీతారాం                  
  
సీతారాం తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆయన రాసిన 19 పేజీల మరణ వాంగ్మూలాన్ని కీలక ఆధారంగా తీసుకున్నారు. ఈ కేసులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. భర్త ఆత్మహత్యకు కారణమైన భార్య  రేణుక తో పాటు ఆమె ఇద్దరు ప్రియులు రమణారెడ్డి, శ్రవణ్ లను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. సీతారాం ఆఫీసులో ఉన్న సమయంలోనే రమణారెడ్డి తరచుగా ఇంటికి వచ్చి రేణుకతో గడిపేవాడని పోలీసుల విచారణలో తేలింది.                        

ఆత్మహత్యకు ముందు సీతారాం రాసిన లేఖలోని మాటలు సమాజంలోని మహిళలకు ఒక హెచ్చరికలా మిగిలాయి.  ఏ అమ్మాయి కూడా ఇలాంటి పనులు చేసి ఒక కుటుంబానిని రోడ్డున పడేయవద్దు  అంటూ ఆయన చేసిన వేదన, నేటి తరం వివాహేతర సంబంధాల వల్ల చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలకు నిదర్శనం.  

2018లో మొదలైన వీరి పెళ్లి బంధం ఇప్పుడు ముగిసిపోయింది. వీరికి  ఇద్దరు పిల్లలు ఉన్నారు.  రేణుక చేసిన అరాచకాల వల్ల ఇప్పుడు ఆ పిల్లలు అనాథలయ్యారు. ఒక భర్తగా, తండ్రిగా ఓడిపోయిన సీతారాం.. ఒక మోసకారి భార్య వల్ల బలైపోయాడు. 


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court On Fatima Owaisi College: ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Akhil Akkineni : అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
BCCI Series Defeat Review: ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇప్పటివరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన 31 కార్లు - ఏవి 5 స్టార్, ఏవి 4 స్టార్ సాధించాయి?
భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఏయే కార్లకు 5 స్టార్ రేటింగ్? పూర్తి జాబితా ఇదే
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
Embed widget