ఈ ఏఐ టూల్స్‌తో ఇంట్లో కూర్చునే సంపాదించుకోవచ్చు

Published by: Raja Sekhar Allu
Image Source: Pexels

నేటి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పని విధానాలను పూర్తిగా మార్చివేసింది

Image Source: Pexels

ఇప్పుడు ఇంట్లో కూర్చుని కూడా AI సాధనాల సహాయంతో బాగా సంపాదించుకోవచ్చు.

Image Source: Pexels

పెద్ద పెట్టుబడి ,సాంకేతిక నైపుణ్యం అవసరం లేదు.

Image Source: Pexels

కంటెంట్ రైటింగ్, డిజైనింగ్ఎ, వీడియో డిటింగ్ వంటివి సింపుల్ గా చేసేయవచ్చు.

Image Source: Pexels

ChatGPT లేదా Google Gemini ని ఉపయోగించి బ్లాగ్ పోస్ట్‌లు, కథనాలు రాయవచ్చు.

Image Source: Pexels

ఏఐ టూల్స్ తో వీడియోలు కూడా తయారు చేయవచ్చు.

Image Source: Pexels

Midjourney లేదా DALL-E ఉపయోగించి లోగోలు, పోస్టర్లు , కళాకృతులు తయారు చేసి వాటిని అమ్మి డబ్బు సంపాదించవచ్చు.

Image Source: Pexels

దీనితో పాటు, ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో AI నైపుణ్యానికి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది.

Image Source: Pexels

తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తవుతుంది, ఇంట్లో కూర్చుని నెలకు 10,000 రూపాయల నుండి 1 లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు.

Image Source: Pexels