ఎస్‌పీజీ భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన మరియు ప్రతిష్టాత్మకమైన భద్రతా దళం.

Published by: Raja Sekhar Allu
Image Source: PTI

ఎస్‌పీజీలోకి నేరుగా దరఖాస్తు చేసుకోవడం సాధ్యం కాదు. డెప్యుటేషన్ ప్రాతిపదికన మాత్రమే తీసుకుంటారు.

Image Source: PTI

అభ్యర్థులు కచ్చితంగా IPS, CISF, BSF, CRPF వంటి దళాల్లో పనిచేస్తూ ఉండాలి.

Image Source: PTI

ఎస్‌పీజీకి అవసరమైన ఖాళీలను బట్టి నోటిఫికేషన్ విడుదలవుతుంది. అప్పుడు అభ్యర్థులు తమ యూనిట్ హెడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Image Source: PTI

స్‌పీజీలో చేరాలంటే అత్యున్నత స్థాయి శారీరక సామర్థ్యం ఉండాలి.

Image Source: PTI

ఎస్‌పీజీలోకి వెళ్లడానికి అభ్యర్థి వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి.

Image Source: PTI

ప్రాథమిక ఎంపిక తర్వాత, అభ్యర్థికి అత్యున్నత స్థాయి అధికారులతో ఇంటర్వ్యూ ఉంటుంది.

Image Source: PTI

అభ్యర్థి మానసిక స్థిరత్వాన్ని అంచనా వేయడానికి కఠినమైన సైకోలాజికల్ పరీక్షలు నిర్వహిస్తారు.

Image Source: PTI

ఎంపికైన వారికి సుమారు 3 నెలల పాటు అత్యంత కఠినమైన శిక్షణ ఉంటుంది.

Image Source: PTI

స్‌పీజీలో సాధారణంగా ఒక వ్యక్తి 3 నుండి 5 సంవత్సరాల పాటు మాత్రమే పనిచేయగలరు.

Image Source: PTI