మీరు ఏ అంశంపై వీడియోలు చేయాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోండి

Published by: Raja Sekhar Allu

మీ ఆడియన్స్ ఎవరో తెలిస్తే, వారి అభిరుచులకు అనుగుణంగా వీడియోలు రూపొందించవచ్చు.

Published by: Raja Sekhar Allu

వీడియో స్పష్టత, ముఖ్యంగా ఆడియో నాణ్యత బాగుండాలి. మంచి మైక్ ఉండటం చాలా ముఖ్యం.

Published by: Raja Sekhar Allu

బేసిక్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ InShot, CapCut లేదా Premiere Pro పై పట్టు సాధించండి.

Published by: Raja Sekhar Allu

ఆకర్షణీయమైన థంబ్ నెయిల్ , కుతూహలాన్ని రేకెత్తించే టైటిల్ తప్పనిసరి. వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి.

Published by: Raja Sekhar Allu

వారానికి ఒకటో లేదా రెండో వీడియోలు కచ్చితంగా అప్‌లోడ్ చేసేలా ప్లాన్ చేసుకోండి.

Published by: Raja Sekhar Allu

క్రమం తప్పకుండా వీడియోలు పెడితేనే యూట్యూబ్ అల్గారిథమ్ మీ ఛానెల్‌ని ఇతరులకు ప్రమోట్ చేస్తుంది.

Published by: Raja Sekhar Allu

వేరొకరి మ్యూజిక్, వీడియో క్లిప్స్ లేదా ఫోటోలను అనుమతి లేకుండా వాడకండి.

Published by: Raja Sekhar Allu

మానిటైజేషన్ అవ్వడానికి కొన్ని నెలలు లేదా ఏడాది సమయం పట్టవచ్చు. అప్పటివరకు నిరాశ చెందకూడదు.

Published by: Raja Sekhar Allu

మీ వీడియోలకు వచ్చే కామెంట్లకు స్పందించండి. వారి సలహాలు, సందేహాలను పరిగణనలోకి తీసుకోండి.

Published by: Raja Sekhar Allu