AI ప్రాంప్ట్ ఇంజనీర్ . కోడింగ్ కంటే AI ని ఎలా మేనేజ్ చేయాలనే నైపుణ్యం ఇక్కడ కీలకం.

Published by: Raja Sekhar Allu

ప్రోడక్ట్ మేనేజర్, ఒక సాఫ్ట్‌వేర్ ఎందుకు తయారు చేయాలి? వినియోగదారులకు ఏమి కావాలి? అనే అంశాలపై వీరు దృష్టి పెడతారు.

Published by: Raja Sekhar Allu

సిస్టమ్ ఆర్కిటెక్ట్. AI పెద్ద అప్లికేషన్‌ను ఎలా డిజైన్ చేయాలి, డేటా ఎలా అనేది ఒక ఆర్కిటెక్ట్ మాత్రమే నిర్ణయించగలరు.

Published by: Raja Sekhar Allu

AI సొల్యూషన్స్ కన్సల్టెంట్ . వ్యాపార సంస్థలకు AI టెక్నాలజీ సలహాలు ఇస్తారు.

Published by: Raja Sekhar Allu

డేటా అనలిస్ట్ లేదా డేటా సైంటిస్ట్ . ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికి ఇది సులభం.

Published by: Raja Sekhar Allu

సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ . AI కోడింగ్ పెరిగేకొద్దీ హ్యాకింగ్ ముప్పు కూడా పెరుగుతుంది. సెక్యూరిటీ నిపుణుల అవసరం ఎప్పుడూ ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

క్లౌడ్ ఇంజనీర్ . సాఫ్ట్‌వేర్ ఎక్కడ రన్ అవుతుందో ఆ సర్వర్లను మేనేజ్ చేయడం.

Published by: Raja Sekhar Allu

క్వాలిటీ అస్యూరెన్స్ . AI రాసిన కోడ్‌లో తప్పులు లేవని, అది సురక్షితమని నిర్ధారించే రివ్యూయర్ పోస్టులు పెరుగుతాయి.

Published by: Raja Sekhar Allu

టెక్నికల్ సేల్స్ ఇంజనీర్. సాంకేతిక ఉత్పత్తులను క్లయింట్‌లకు వివరించి, అమ్మడంలో సాయపడటం.

Published by: Raja Sekhar Allu

లో-కోడ్/నో-కోడ్ డెవలపర్ . పెద్దగా కోడింగ్ రాయకుండానే వేగంగా అప్లికేషన్లు బిల్డ్ చేయడం ఒక ప్రత్యేక విభాగం.

Published by: Raja Sekhar Allu