ఉమంగ్ యాప్ లో PF ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసా..

Published by: Shankar Dukanam
Image Source: Pinterest

కేంద్ర ప్రభుత్వం పౌరుల సౌకర్యం కోసం UMANG అనే మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది

Image Source: Pinterest

ఒకే వేదికపై ప్రభుత్వ సేవలను సులభంగా, డిజిటల్ పద్ధతిలో అందించడం ఈ యాప్ లక్ష్యం

Image Source: Pinterest

ఉమంగ్ యాప్ (Umang App) ద్వారా పీఎఫ్ క్లెయిమ్ ఎలా పొందవచ్చో ఇక్కడ తెలుసుకోండి

Image Source: Pinterest

ఈపీఎఫ్ఓ ఉద్యోగం చేసేవారికి ఒక రకమైన పొదుపు పథకం లాంటిది.

Image Source: Pinterest

ఉమంగ్ యాప్ లో మొబైల్ నంబర్ నమోదు చేయాలి. తరువాత OTP ని వెరిఫై చేయండి

Image Source: Pinterest

యాప్ హోం పేజీలో EPFO పై క్లిక్ చేయండి. తరువాత Employee Centric Services ఎంచుకుని, తరువాత Raise Claim ఆప్షన్ క్లిక్ చేయండి

Image Source: Pinterest

ఒక ఫారం తెరుచుకుంటుంది. మీరు ఎంత డబ్బు విత్‌డ్రా చేయాలి.. అందుకు గల కారణం ఏమిటి అని అడుగుతారు. తరువాత ఆ కారణాన్ని ఎంచుకోండి.

Image Source: Pinterest

కొన్నిసార్లు మీరు డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి రావచ్చు. మెడికల్ సర్టిఫికెట్, ఎడ్యుకేషన్, ఇల్లు కొనుగోలు చేసే ఒప్పందం వంటివి.

Image Source: Pinterest

అన్ని వివరాలు నింపిన తరువాత, సబ్మిట్ బటన్ మీద నొక్కండి

Image Source: Pinterest

మీ క్లెయిమ్ సమర్పించిన తర్వాత, మీరు ట్రాక్ క్లెయిమ్ విభాగంలో మీ అప్లికేషన్ ఏ స్టేజీలో ఉందో చూడవచ్చు.