డెలివరీ బాయ్స్‌కు జీతం ఉండదు. వారు డెలివరీ చేసే ప్రతి ఆర్డర్‌కు కొంత మొత్తం చెల్లిస్తారు.

Published by: Raja Sekhar Allu

బేస్ పే కాకుండా, రెస్టారెంట్ నుండి కస్టమర్ ఇంటికి ఉండే దూరాన్ని బట్టి కిలోమీటరుకు ఇంత అని అదనంగా ఇస్తారు.

Published by: Raja Sekhar Allu

ఒక రోజులో నిర్ణీత సంఖ్యలో ఆర్డర్లు పూర్తి చేస్తే బోనస్ లేదా ఇన్సెంటివ్ లభిస్తుంది

Published by: Raja Sekhar Allu

'పీక్ అవర్స్'లో పని చేస్తే ప్రతి ఆర్డర్‌కు అదనంగా ₹10-₹20 వరకు బోనస్ ఇస్తారు.

Published by: Raja Sekhar Allu

వర్షం కురుస్తున్నప్పుడు పని చేసే వారికి ప్రత్యేకంగా 'రెయిన్ సర్జ్' పేరుతో ఎక్కువ డబ్బులు ఇస్తారు.

Published by: Raja Sekhar Allu

యాప్ ద్వారా లేదా కస్టమర్లు నేరుగా ఇచ్చే టిప్స్ కూడా వారి ఆదాయంలో భాగంగా ఉంటాయి.

Published by: Raja Sekhar Allu

నెలకు సగటున ఫుల్ టైమ్ (10-12 గంటలు) పని చేసే వారు అన్ని ఖర్చులు పోను ₹15,000 నుండి ₹25,000 వరకు సంపాదించవచ్చు.

Published by: Raja Sekhar Allu

వచ్చే ఆదాయంలో పెట్రోల్ ఖర్చులు, బైక్ మెయింటెనెన్స్ మరియు మొబైల్ డేటా ఖర్చులు డెలివరీ బాయ్స్ భరించాల్సి ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

కస్టమర్లు ఇచ్చే రేటింగ్స్ బాగుంటే వారికి ఎక్కువ ఆర్డర్లు కేటాయిస్తారు.

Published by: Raja Sekhar Allu

పూర్తి స్థాయి డెలివరీ బాయ్‌గా పని చేయడం వల్ల ఆదాయం రాదు. అందుకే ఎక్కువగా పార్ట్ టైమ్ గా పని చేస్తారు.

Published by: Raja Sekhar Allu