రైల్వే RRC లో ఎవరికి ఉద్యోగం లభిస్తుంది

Published by: Khagesh
Image Source: freepik

మీరు RRB గురించి వినే ఉంటారు కానీ మీరు RRC గురించి తెలుసా

Image Source: freepik

RRB ద్వారా రైల్వేలో ఎలా నియామకాలు జరుగుతాయో, అదే విధంగా RRC ద్వారా కూడా నియామకాలు జరుగుతాయి.

Image Source: freepik

RRC అంటే Railway Recruitment Cell. ఇది కూడా రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ జారీ చేస్తుంది.

Image Source: freepik

RRB, RRC ద్వారా విభిన్న పోస్టుల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

Image Source: freepik

ఆర్ఆర్బీ ద్వారా టికెట్ కలెక్టర్, క్లర్క, లోకో పైలట్ వంటి పోస్టులకు నియామకాలు జరుగుతాయి.

Image Source: freepik

ఆర్‌ఆర్‌సీ ద్వారా తక్కువ గ్రేడ్ పే కలిగిన ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Image Source: freepik

ఆర్ఆర్సీ దిగువ స్థాయి గ్రూప్- డి పోస్టుల కోసం రిక్రూట్ చేస్తుంది

Image Source: freepik

ఇందులో ఉద్యోగం పొందడానికి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి

Image Source: freepik

అభ్యర్థులకు సంబంధిత ట్రేడ్ లో NCVT/SCVT నుంచి ITI సర్టిఫికెట్ కూడా ఉండాలి.

Image Source: freepik