12వ తరగతి తర్వాత ఈ కంపెనీలలో ఉద్యోగం పొందవచ్చు

Published by: Shankar Dukanam
Image Source: freepik

భారత్‌లో చాలా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, ఈ జాబ్స్ చేయాలని విద్యార్థులు కలలు కంటారు.

Image Source: freepik

12వ తరగతి తరువాత రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

Image Source: freepik

అసిస్టెంట్ లోకో పైలట్, అసిస్టెంట్ టికెట్ కలెక్టర్ పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

Image Source: freepik

రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు

Image Source: freepik

12వ తరగతి తర్వాత మీరు ఇండియాన్ ఆర్మీ, నేవీ, డిఫెన్స్ విభాగాల్లో కూడా చేరవచ్చు

Image Source: freepik

నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఇంటర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

Image Source: freepik

12వ తరగతి తర్వాత అకౌంటెంట్ గా కూడా పని చేయవచ్చు. టాలీ లాంటి కోర్సులు చేయాలి

Image Source: freepik

మీరు బయట తిరగడం ఇష్టపడితే, మీరు కలెక్షన్ సేకరించే పనిని చేయవచ్చు.

Image Source: freepik