విద్యా అర్హత: 10+2 (ఇంటర్మీడియట్) పూర్తి చేయాలి. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులు తప్పనిసరి.

Published by: Raja Sekhar Allu

స్టూడెంట్ పైలట్ లైసెన్స్ (SPL) కోసం కనీసం 17 సంవత్సరాలు, కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) కోసం 18 సంవత్సరాలు ఉండాలి.

Published by: Raja Sekhar Allu

క్లాస్ 2 మెడికల్ సర్టిఫికెట్ మొదట, తర్వాత క్లాస్ 1 మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి. DGCA అథారైజ్డ్ డాక్టర్లు చెక్ చేస్తారు.

Published by: Raja Sekhar Allu

ఇంగ్లీష్‌లో మంచి ప్రావీణ్యం ఉండాలి. 10+2లో 60% మార్కులు ఇంగ్లీష్‌లో ఉండాలి

Published by: Raja Sekhar Allu

DGCA ఆమోదించిన ఫ్లైట్ స్కూల్‌లో గ్రౌండ్ థియరీ (540 గంటలు) చదవాలి.

Published by: Raja Sekhar Allu

కనీసం 200 గంటల ఫ్లైట్ ట్రైనింగ్ పూర్తి చేయాలి. ఇందులో 100 గంటలు సోలో ఫ్లైట్, 20 గంటలు నైట్ ఫ్లైట్ ఉండాలి.

Published by: Raja Sekhar Allu

ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి క్యాడెట్ ప్రోగ్రామ్‌లకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ టెస్ట్ పాస్ అవ్వాలి.

Published by: Raja Sekhar Allu

మొదట స్టూడెంట్ పైలట్ లైసెన్స్ (SPL), తర్వాత ప్రైవేట్ పైలట్ లైసెన్స్ (PPL), చివరికి కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) పొందాలి.

Published by: Raja Sekhar Allu

శిక్షణ ఖర్చు రూ. 25-50 లక్షలు. DGCA ఆమోదించిన ఫ్లైట్ స్కూల్‌లు (ఇండియాలో లేదా విదేశాల్లో)లో శిక్షణ తీసుకోవాలి.

Published by: Raja Sekhar Allu

అంటే గోల్ పెట్టుకుంటే ఇంటర్ తర్వాత రెండు, మూడేళ్లలో పైలట్ అయిపోవచ్చు.

Published by: Raja Sekhar Allu