0వ తరగతి తర్వాత అగ్నివీర్ మెట్రిక్ రిక్రూట్ ద్వారా నేవీలో చేరవచ్చు. షెఫ్ , స్టీవర్డ్వం టి విభాగాల్లో పని

Published by: Raja Sekhar Allu

ఇంటర్మీడియట్పూ ర్తి చేసిన వారు అగ్నివీర్ సీనియర్ సెకండరీ రిక్రూట్ ద్వారా చేరవచ్చు. సాంకేతిక , ఆపరేషన్ విభాగాల్లో బాధ్యతలు

Published by: Raja Sekhar Allu

NDA పరీక్ష ద్వారా ఆఫీసర్ కేడర్‌లో చేరవచ్చు. UPSC ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తుంది.

Published by: Raja Sekhar Allu

ఇంటర్మీడియట్‌లో కనీసం 70% మార్కులు ఉండి, JEE Main పరీక్ష రాసిన వారు నేరుగా ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu

డిగ్రీ పూర్తి చేసిన వారు UPSC నిర్వహించే CDS పరీక్ష ద్వారా పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్లుగా చేరవచ్చు.

Published by: Raja Sekhar Allu

ఇంజనీరింగ్పూ ర్తి చేసిన వారి కోసం నేవీ సొంతంగా INET పరీక్షను నిర్వహిస్తుంది.

Published by: Raja Sekhar Allu

NCC నేవల్ వింగ్ 'C' సర్టిఫికెట్ ఉండి, డిగ్రీలో 50% పైగా మార్కులు సాధించిన వారు నేరుగా SSB ఇంటర్వ్యూకు హాజరై ఆఫీసర్లుగా ఎంపిక కావచ్చు.

Published by: Raja Sekhar Allu

యూనివర్శిటీ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల ఎంపిక

Published by: Raja Sekhar Allu

జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన అభ్యర్థులు సెయిలర్లుగా నేరుగా ఎంపికయ్యే అవకాశం ఉంది.

Published by: Raja Sekhar Allu

మ్యూజిషియన్ ఎంట్రీ ( పదవ తరగతి పూర్తి చేసి, సంగీత వాయిద్యాలపై పట్టు ఉన్న వారి కోసం ఈ ఎంట్రీ

Published by: Raja Sekhar Allu