కొన్ని ఉద్యోగాల్లో IAS కంటే ఎక్కువ జీతం లభిస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: freepik

దేశంలో కీలకమైన ఐఏఎస్ కంటే అధిక వేతనాలు ఇచ్చే పోస్టులకు డిమాండ్ పెరుగుతోంది.

Image Source: freepik

ప్రతి సంవత్సరం కోట్లాది మంది ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారు. వారిలో లక్షల మందికి జాబ్స్ వస్తాయి.

Image Source: freepik

ప్రైవేట్ రంగంలో IAS కంటే ఎక్కువ జీతం ఇచ్చే కొన్ని పోస్టులు ఉన్నాయి. వాటి ప్రారంభం లక్షల్లో మొదలవుతుంది.

Image Source: freepik

డేటా సైంటిస్ట్, క్యూరిటీ ఇంజనీర్ పోస్టులు.. కంప్యూటర్ రంగంలో ఆసక్తి ఉంటే, మీరు కోర్సులు నేర్చుకుని జాబ్ కొట్టండి

Image Source: freepik

సాంకేతిక పరిశ్రమలో ఉత్పత్తి నిర్వాహకుల జీతం కూడా లక్షల రూపాయల్లో ఉంటుంది

Image Source: freepik

ఇన్వెస్టిమెంట్ బ్యాంకర్, ఫైనాన్స్ సంబంధిత ఉద్యోగాలలో భారీ ప్యాకేజీలు ఉంటాయి.

Image Source: freepik

సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ ఉద్యోగులకు కూడా ప్రతినెలా లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది

Image Source: freepik

ఈ ఉద్యోగాలలో కెరీర్ ఎంచుకోవడానికి మీరు కంప్యూటర్ సంబంధిత డిగ్రీలు, కోర్సులు చేస్తే ప్రయోజనం ఉంటుంది.

Image Source: freepik