అన్వేషించండి

Gold Smuggling: శంషాబాద్‌ విమానాశ్రయంలో 8 కిలోల బంగారం పట్టివేత, విలువ ఎన్ని కోట్లంటే!

Gold seized at Shamshabad airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కోట్ల విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Gold seized at Shamshabad airport: 
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కోట్ల విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన పలువురు ప్రయాణికులపై అనుమానం వచ్చి చెక్ చేయగా వారి వద్ద స్మగ్లింగ్ చేస్తున్న బంగారాన్ని గుర్తించారు. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున  అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా మొత్తం 8 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం మొత్తం విలువ రూ.4.86 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులు లో దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలలో బంగారాన్ని దాచి అక్రమంగా తరలిస్తున్నారని అధికారులు గుర్తించారు.

ఎనిమిది కిలోల బంగారాన్ని ఎవరి కంటపడకుండా పలువురు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్నారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనికీ చేసిన కస్టమ్స్‌ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. షార్జా నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్ వద్ద నుంచి 2.17 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్ అడిషనల్ కమిషనర్ గాంధీ దొంతి తెలిపారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 1.78 కేజీల బంగారం, అదే విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన మరో ప్యాసింజర్ వద్ద నుంచి 2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

దుబాయ్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద నుంచి 2 కేజీల బంగారం కడ్డీలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నలుగురు వ్యక్తుల నుంచి 8 కిలోల  బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బంగారం విలువ దాదాపు ఐదు కోట్లు ఉంటుందని సమాచారం. గతంలో ఇలాగే చేశారా, ఇంకా వీరికి ఎవరితో సంబంధాలు ఉన్నాయి, వీరి గ్యాంగ్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణాల్లో నిందితులను విచారిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget