News
News
X

Hyderabad: తండ్రే కదా అని నీతో ఉన్నా.. నోరు నొక్కి ఇలా చేశావేంటి నాన్న.. కన్న కూతురిపై అత్యాచారం  

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే.. కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.

FOLLOW US: 
Share:

కన్నతండ్రి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ అతడే కన్నకూతురిపై కన్నేసి పాడు చేస్తే.. ఎంతటి దారుణం. కామంతో కళ్లు మూసుకుపోయి.. నోరు నొక్కి రెండు సార్లు అత్యాచారం చేశాడు ఓ తండ్రి. బాధితురాలు.. ఈ విషయం అన్నకు చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఓ ఆటోడ్రైవర్ నివసిస్తున్నాడు. అతడి భార్యకు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగా లేదు. ఈ క్రమంలో భార్య సోదరుడు.. ఇటీవలే.. ఇంటికి వచ్చాడు. తన సోదరుడితో కలిసి.. అమ్మ వాళ్ల ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. అయితే వెళ్లేప్పుడు పిల్లలను కూడా తీసుకెళ్తా అని చెప్పింది. పిల్లలను తన వద్దే ఉంచుకుంటానని చెప్పి.. భార్యను మాత్రమే పంపించాడు భర్త. 

తండ్రే కదా.. అనుకున్నారు పిల్లలు. కానీ అతడిలో లోపల ఉన్న పాడుబుద్ధి అప్పుడే బయటపడింది. ఈ నెల 9వ తేదీన అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు తండ్రి. కుమార్తె(15) నిద్రిస్తున్న గదికి వెళ్లాడు. నోరు నొక్కి రెండు సార్లు అత్యాచారం చేశాడు. తండ్రి ఇలా చేయడంచో ఆ బాలికకు ఏం అర్థం కాలేదు.

ఉదయం లేవగానే.. నాన్న చేసిన పనిని.. సోదరుడికి చెప్పింది. ఇద్దరూ కలిసి మహబూబ్ నగర్ లో ఉన్న తల్లి వద్దకు వెళ్లిపోయారు. జరిగిన విషయాన్ని తల్లికి చెప్పారు. హైదరాబాద్ వచ్చిన తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తండ్రిపై ఐపీసీ సెక్షన్లతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేశారు.

Also Read: Hyderabad Crime News: అరె ఏంట్రా ఇది..! అద్దెకు తీసుకుంటారు, ఆపై ప్లాన్ అమలు చేసి జల్సాలు, చివరికి..!

Also Read: Guntur: చంద్రయ్య హత్య కేసులో 8 మంది అరెస్టు.. దాడికి అసలు కారణం ఇదే.. ఎస్పీ ప్రకటన

Also Read: Nalgonda Crime: నరబలిగా భావిస్తున్న కేసులో దొరికిన మొండెం.. నాలుగు రోజుల తర్వాత ఎక్కడ గుర్తించారంటే..

Also Read: Stolen Gold Luck : 22 ఏళ్ల తర్వాత చేతికొచ్చిన చోరీ సొత్తు... అంతే ఏకంగా కోటీశ్వరులైపోయారు ! అదృష్టం వెదుక్కుంటూ వస్తే అంతే..

Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 15 Jan 2022 04:04 PM (IST) Tags: Hyderabad Crime News banjara hills Sexual assault Father Raped Daughter Minor Girl Raped

సంబంధిత కథనాలు

Warangal: చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు - బైక్, క్యాష్, బంగారం స్వాధీనం

Warangal: చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు - బైక్, క్యాష్, బంగారం స్వాధీనం

Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

Gujarat: ఆశారాం బాపూకి షాక్ ఇచ్చిన గుజరాత్ కోర్టు, అత్యాచార కేసులో దోషిగా తేల్చిన న్యాయస్థానం

Gujarat: ఆశారాం బాపూకి షాక్ ఇచ్చిన గుజరాత్ కోర్టు, అత్యాచార కేసులో దోషిగా తేల్చిన న్యాయస్థానం

Kothhagudem Crime News: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి - 15 మంది బాలికలకు విముక్తి!

Kothhagudem Crime News: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి - 15 మంది బాలికలకు విముక్తి!

Godavarikhani Crime: షాకింగ్ - గోదావరిఖనిలో నడి రోడ్డుపై రౌడీ షీటర్ దారుణ హత్య

Godavarikhani Crime: షాకింగ్ - గోదావరిఖనిలో నడి రోడ్డుపై రౌడీ షీటర్ దారుణ హత్య

టాప్ స్టోరీస్

Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!

Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!

Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్

Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్

Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?

Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?

TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?