అన్వేషించండి

Andhra Pradesh Crime News: ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల పేరుతో టోకరా- బ్యాంకులో ఉన్నదంతా ఇచ్చేసిన రైల్వే ఉద్యోగి 

Anantapuram: డిజిటల్ అరెస్టు అంటూ ప్రజలను సైబర్ నేరగాళ్లు నిలువుదోపిడీ చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో తాజాగా ఓ ఘటనలో రైల్వే ఉద్యోగి మోసపోయాడు.

Cyber Cheating In Anantapuram: ఓ రైల్వే ఉద్యోగికి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. బ్యాంకు ఖాతాలో నుంచి ఏకంగా రూ. 72 లక్షలు స్వాహా చేశారు. సైబర్ ఉచ్చులో పడొద్దని ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇంకా వారి మాయలో పడుతున్న వాళ్లు ఉండనే ఉంటున్నారు. 

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో అనేకమంది పడి లక్షలు పోగొట్టుకుంటున్నారు. వివిధ ఫోన్ నెంబర్ నుంచి కాల్స్ చేసి మీరు పలానా కేసులో ఉన్నారు.. మిమ్మల్ని అరెస్టు చేస్తామని మొదట బెదిరిస్తారు. అనంతరం మీరు కేసు నుంచి బయట పడాలంటే చెప్పిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఇప్పుడు అనంతపురం జిల్లా గుత్తి మండలంలో జరిగింది కూడా ఇలాంటి కేస్. 

సైబర్ నేరగాళ్లు మాయలో పడిన రైల్వే ఉద్యోగి లక్ష కాదు రెండు లక్షల కాదు ఏకంగా 72 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు భయపెట్టి బాధితులతో వారి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.

గుత్తి ఆర్ఎస్‌లోని చంద్రప్రియనగర్‌కు చెందిన రైల్వే ఉద్యోగికి 4 రోజుల క్రితం ఓ ఫోన్ కాల్ వచ్చింది. 'మేం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులం ఇటీవల ముంబైలో జరిగిన బాంబు పేలుడులో నువ్వెందుకు ఉన్నావు అంటూ అవతలి వారు రైల్వే ఉద్యోగితో అన్నారు. దీంతో భయపడిన ఆ రైల్వే ఉద్యోగి తాను ముంబైకే వెళ్ల లేదని చెప్పగా సైబర్ నేరగాళ్లు అతని దబాయించారు. 'పేలుడు జరిగిన ప్రాంతంలో నీ ఏటీఎం కార్డు వాడినట్టు ఉంది. మర్యాదగా ఒప్పుకో.. లేకపోతే అరెస్టు చేస్తాం' అంటూ బెదిరించారు. కేసు నుంచి బయట పడాలంటే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బంతా పంపాలన్నారు. 

ఆ రైల్వే ఉద్యోగి మొదట రూ.12 లక్షలు, తర్వాత రూ.60 లక్షలు సైబర్ నేరగాళ్లు చెప్పిన బ్యాంకు అకౌంట్ నంబర్లకు ట్రాన్స్ఫర్ చేశాడు. రూ.22 లక్షలు ఎఫ్‌డీ ఉండగా వాటిని రద్దు చేసి ఆ డబ్బు సమర్పించుకున్నాడు.
నుంచి ముభావంగా ఉన్న  ఆ వ్యక్తిని సహచరులు ఏమైందని ప్రశ్నించగా జరిగిన విషయం అంతా చెప్పారు. ఈ క్రమంలో వారి సూచన మేరకు మంగళవారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్ల ఫోన్ నంబర్లను పోలీసులు పరిశీలించగా ఒకటి జమ్మూకశ్మీర్ నుంచి, మరొకటి కోల్‌కతా నుంచి వచ్చినట్లు తెలిసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: డిజిటల్ గవర్నెన్స్‌కు సహకరించండి- అమెజాన్‌ను కోరిన లోకేష్‌   
డిజిటల్ గవర్నెన్స్‌కు సహకరించండి- అమెజాన్‌ను కోరిన లోకేష్‌   
Hyderabad News: మోకిల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రాజ్‌ పాకాల- జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసులో విచారణకు హాజరు
మోకిల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రాజ్‌ పాకాల- జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసులో విచారణకు హాజరు
Nandamuri Taraka Ramarao First Darshan: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు ఎంట్రీ... ఎన్టీఆర్ స్పెషల్ విషెస్, హరికృష్ణ మనవణ్ణి చూశారా?
నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు ఎంట్రీ... ఎన్టీఆర్ స్పెషల్ విషెస్, హరికృష్ణ మనవణ్ణి చూశారా?
Best Car Under Rs 8 Lakh: రూ.8 లక్షల్లో బెస్ట్ కారు ఇదే - మంచి మైలేజీ, సూపర్ సేఫ్టీ!
రూ.8 లక్షల్లో బెస్ట్ కారు ఇదే - మంచి మైలేజీ, సూపర్ సేఫ్టీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వివాదంలో సాయి పల్లవి, పాత వీడియో తీసి విపరీతంగా ట్రోల్రతన్‌ టాటా వీలునామాలో శంతను పేరు, ఏమిచ్చారంటే?మహేశ్ రాజమౌళి సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ | ABP DesamNara Lokesh Met Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో లోకేశ్ భేటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: డిజిటల్ గవర్నెన్స్‌కు సహకరించండి- అమెజాన్‌ను కోరిన లోకేష్‌   
డిజిటల్ గవర్నెన్స్‌కు సహకరించండి- అమెజాన్‌ను కోరిన లోకేష్‌   
Hyderabad News: మోకిల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రాజ్‌ పాకాల- జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసులో విచారణకు హాజరు
మోకిల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రాజ్‌ పాకాల- జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసులో విచారణకు హాజరు
Nandamuri Taraka Ramarao First Darshan: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు ఎంట్రీ... ఎన్టీఆర్ స్పెషల్ విషెస్, హరికృష్ణ మనవణ్ణి చూశారా?
నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు ఎంట్రీ... ఎన్టీఆర్ స్పెషల్ విషెస్, హరికృష్ణ మనవణ్ణి చూశారా?
Best Car Under Rs 8 Lakh: రూ.8 లక్షల్లో బెస్ట్ కారు ఇదే - మంచి మైలేజీ, సూపర్ సేఫ్టీ!
రూ.8 లక్షల్లో బెస్ట్ కారు ఇదే - మంచి మైలేజీ, సూపర్ సేఫ్టీ!
Russia: అణుదాడికి రెడీ అవుతున్న రష్యా -  ఉక్రెయిన్‌కు ఆయుధాలిచ్చే దేశాలపైనే మొదటి గురి !
అణుదాడికి రెడీ అవుతున్న రష్యా - ఉక్రెయిన్‌కు ఆయుధాలిచ్చే దేశాలపైనే మొదటి గురి !
Subedaar Movie: ఓటీటీ కోసం అనిల్ కపూర్ యాక్షన్ డ్రామా... 'సుబేదార్' షూటింగ్ షురూ
ఓటీటీ కోసం అనిల్ కపూర్ యాక్షన్ డ్రామా... 'సుబేదార్' షూటింగ్ షురూ
Telangana News: తెలంగాణలో కేసీఆర్ ఫినిష్ అన్న రేవంత్‌- నువ్వా! ఆ పేరు తుడిచేది అంటూ కేటీఆర్ ఫైర్!
తెలంగాణలో కేసీఆర్ ఫినిష్ అన్న రేవంత్‌- నువ్వా! ఆ పేరు తుడిచేది అంటూ కేటీఆర్ ఫైర్!
Telangana Congress: బీఆర్ఎస్‌పై దీపావళి బాంబులు పేల్చనున్న కాంగ్రెస్ - కీలక అరెస్టులకు గవర్నర్ అనుమతి వచ్చేసిందా ?
బీఆర్ఎస్‌పై దీపావళి బాంబులు పేల్చనున్న కాంగ్రెస్ - కీలక అరెస్టులకు గవర్నర్ అనుమతి వచ్చేసిందా ?
Embed widget