అన్వేషించండి
Guntur: ఐదేళ్ల కూతురుపై కన్న తండ్రి అఘాయిత్యం - చిలకలూరిపేటలో దారుణం
Chilakaluripet News: ఐదేళ్ల వయసు ఉన్న ఓ చిన్నారి కూతురుపై తండ్రి పైశాచికంగా ప్రవర్తించాడు. ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
![Guntur: ఐదేళ్ల కూతురుపై కన్న తండ్రి అఘాయిత్యం - చిలకలూరిపేటలో దారుణం chilakaluripet Father attempts rape on five years old daughter in Boppudi village of Guntur district Guntur: ఐదేళ్ల కూతురుపై కన్న తండ్రి అఘాయిత్యం - చిలకలూరిపేటలో దారుణం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/25/9de984758b84eb6552fc51078fbadd34_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ప్రతీకాత్మక చిత్రం
Chilakaluripet Rape: చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో దారుణం జరిగింది. ఐదేళ్ల వయసు ఉన్న ఓ చిన్నారి కూతురుపై తండ్రి పైశాచికంగా ప్రవర్తించాడు. ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన భార్య తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
విజయవాడ
ఓటీటీ-వెబ్‌సిరీస్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion